Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు..

466 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగమన్నారు నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు మాత్రం జవాబుదారితనంగా ఉండాలన్నారు 6 గ్యారంటీలను కాంగ్రెస్ […]

Breaking News

ఎల్లారెడ్డి పేటలోపోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్..

379 Views.ఎల్లారెడ్డి పేటలోపోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పలు ద్విచక్ర వాహనాలను, ఆటోలు, కారు డ్రైవర్లను ఆపి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం డిసెంబర్ 31 రోజున రాత్రి 8 గంటల నుండి వాహనాలను అర్ధరాత్రి వరకు మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట సిఐ […]

Breaking News

నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన చేరాలు…

1,119 Viewsతిమ్మాపూర్ డిసెంబర్ 31 తిమ్మాపూర్ మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బెల్లం చేరాలు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిమ్మాపూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ గంజాయి తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని అన్నారు… కరీంనగర్ ఎస్బి ఆఫీస్ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తిమ్మాపూర్ ఎస్సైగా […]

Breaking News

ఆర్థిక సహాయం

378 Viewsఆర్థిక సహాయం మెదక్ జిల్లా డిసెంబర్ 31 మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టాపూర్ లో రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై మరణించిన ఆగం బూదవ్వ కుటుంబానికి,, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం చిట్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు మంతురి బాబు, రెడ్డి బాల నరసింహులు, గాజుల రమేష్, సర్వే నర్సాగౌడ్, రెడ్డి రవి, […]

Breaking News

నిరుపేద ఆడబిడ్డకు పుస్తె మట్టెలు అందజేత

283 Viewsనిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలుఅందించిన మెదక్ ఎమ్మెల్యే మెదక్ జిల్లా డిసెంబర్ 31 మెదక్ జిల్లా చేగుంట నార్సింగి మండల శేరిపల్లి గ్రామంలో ధర్మపురి ప్రభాకర్ సుమలత కుమార్తె వివాహానికి మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పుస్తె మట్టెలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో శేరిపల్లి కాంగ్రెస్ నాయకులు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ మాజీ సర్పంచ్ పెద్ద కృష్ణ గౌడ్ వార్డ్ మెంబర్ సంధి నరసింహులు గౌడ్ డాక్టర్ […]

Breaking News

బస్సులు నడపాలని ధర్నా

313 Viewsవిద్యార్థులకై ప్రత్యేక బస్సులు నడపాలని బస్ డిపో ముందు ధర్నా – ఏబీవీపీ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ఈ యొక్క నూతన ప్రభుత్వము అవసరాల కొరకు స్వార్థం కొరకు కేటాయించిన స్కీముల కారణంగా సామాన్య ప్రజలు విద్యార్థులు ఇబ్బందులకు గురి కావస్తుంది ఎందుకు అంటే సిద్దిపేట పట్టణానికి చుట్టుముట్టు గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వేలాదిగా చదువుకోవడానికి వస్తుంటారు […]

Breaking News

కలిసిన సీపీఐ నేత అశోక్

319 Viewsమంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన సీపీఐ నేత అశోక్ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా  చేర్యాల జనగామ నియోజకవర్గం పరిధిలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా బీసీ-కురుమ సామాజికవర్గానికి చెందిన తమకు అవకాశం కల్పించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ శనివారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ […]

Breaking News

పార్లమెంట్ స్థానం కేటాయించాలి

397 Viewsభువనగిరి పార్లమెంట్ స్థానం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి  కి కేటాయించాలి డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా దూల్మిట్ట. జనగామ ప్రాంత అభివృద్ధిపరుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన, మొక్కవోని దీక్ష పట్టుదలతో, కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, నేనున్నానంటూ ప్రజల అవసరాల అభివృద్ధికై, నిరంతరాయంగా శ్రమిస్తున్న జిల్లా అధ్యక్షుడు జనగామ నియోజకవర్గ ఇన్చార్జి  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని,దూల్మిట్ట మండల కాంగ్రెస్ […]

Breaking News

కరీంనగర్ లో సిఐ, ఎస్ఐ లు బదిలీలు..

9,532 Views(కరీంనగర్ డిసెంబర్ 30) కరీంనగర్ కమిషనరేట్లో పనిచేస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజీ తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్బీలో పని చేస్తున్న ఓ. వెంకటేష్ ను కరీంనగర్ టూ టౌన్ కు, టాస్క్ఫోర్స్ లో పనిచేస్తున్న సరిలాల్ ను కరీంనగర్ వన్ టౌన్ కు బదిలీ చేశారు. కరీంనగర్ వన్ టౌన్లో పనిచేస్తున్న రవికుమార్, టూ టౌన్లో పనిచేస్తున్న రామ చంద్రరావు, తిమ్మాపూర్లో పనిచేస్తున్న […]

Breaking News

మానకొండూర్ చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే

317 Views(మానకొండూర్ డిసెంబర్ 30) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలోని చేరువును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం సాయంత్రం సంభందిత అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో చెరువు సుందరీకరణ పనుల్లో జరిగిన అవినీతి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్, అధికారులపై చట్టాపరంగా చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టనని, చెరువు కట్ట పై దారి నిర్మించడంలో జరుగుతున్న ఆలస్యంపై సంభందిత అధికారులను ప్రశ్నించారు. సుందరీకరణ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని అన్నారు. కట్టపై పెరిగిన చెట్లను పిచ్చి మొక్కలను వెంటనే […]