Breaking News నేరాలు

మద్యానికి బానిసైన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

353 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం చింతల్ టానాకు చెందిన  రంగు దేవయ్య(50) అనే వ్యక్తి బ్రతుకుతెరువు కోసం కోరుట్ల ప్లేట్లో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో చేసిన అప్పులు తీవ్రం కావడంతో మద్యానికి బానిస అయ్యాడు. ఇదే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన దేవయ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య […]

Breaking News

జర్నలిస్టుల నూతన కమిటీ…

285 Views(కరీంనగర్ జనవరి 12) తెలంగాణ యాదవ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కమిటీ ఎక్కగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ గౌరవ సలహాదారులుగా సాంబ మూర్తి యాదవ్, శీలరపు కిషన్ యాదవ్ గౌరవ అధ్యక్షులుగా మల్లికార్జున్ యాదవ్ అధ్యక్షులుగా గుండేటి సతీష్ యాదవ్ ఉపాధ్యక్షులుగా బాబు యాదవ్ కతెర్ల తిరుపతి యాదవ్,కోడారి మల్లేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా సందవేణ శ్రీనివాస్ యాదవ్ సంయుక్త కార్యదర్శులుగా సాగర్ యాదవ్, […]

Breaking News నేరాలు

తాళమేసిన ఇంటిలో భారీ చోరీ…

698 Viewsముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన బిట్ల వెంకటేష్ అనే వ్యక్తి తన బంధువుల ఇంటికి నిన్న తేదీ 11.1.2024 రోజున వెళ్లి ఈరోజు 12.1.2024 న ఉదయం తన ఇంటికి తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు, 23 తులాల వెండి ఆబరణలు నగదు 65 వేల రూపాయలను దొంగిలించారని బిట్ల వెంకటి దరఖాస్తు […]

Breaking News

దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి….

245 Viewsవనపర్తి జనవరి 12 : బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో ప్రవేశపెట్టిన దళితబందు పథకాన్ని అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టరేట్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూబి బిఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు డబ్బులు ఇవ్వకుండా పథకాన్ని తప్పు దోవ పట్టిచ్చె ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది.ఇలాంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. దళిత బందు పతకాన్ని రద్దు […]

Breaking News

స్వామి వివేకానంద జయంతి.

213 Viewsజగిత్యాల జనవరి 12: కెరటం నాకు ఆదర్శం…లేచి పడుతున్నందుకు కాదు పడిన కూడా లేస్తున్నందుకు అంటూ యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద – జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగిత్యాల జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ . ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద అంటే […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం..

350 Viewsముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 11 : ఎల్లారెడ్డిపేట మండల నారాయణ పూర్ గ్రామానికి చెందిన బొల్గం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గా గురువారం నియమితులయ్యారు.శ్రీనివాస్ గౌడ్ మొదట ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు విలేఖరిగా తన జర్నలిజం కెరియర్ ను ప్రారంభించారు అనంతరం సాక్షి బ్యూరో ఇన్చార్జిగా కరీంనగర్ వరంగల్ హైదరాబాదులో పనిచేశారు అనంతరం […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

250 Viewsముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 11 : ఎల్లారెడ్డిపేట మండల నారాయణ పూర్ గ్రామానికి చెందిన బొల్గం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గా గురువారం నియమితులయ్యారు.శ్రీనివాస్ గౌడ్ మొదట ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు విలేఖరిగా తన జర్నలిజం కెరియర్ ను ప్రారంభించారు అనంతరం సాక్షి బ్యూరో ఇన్చార్జిగా కరీంనగర్ వరంగల్ హైదరాబాదులో పనిచేశారు అనంతరం […]

Breaking News

హెచ్ఐవి పై అవగాహన సదస్సులు.

231 Viewsసిద్దిపేట్ జనవరి 11 : సిద్దిపేట్ డి యం & హెచ్ ఓ, డి పి యం ఆదేశానుసారం ఎయిడ్స్, హెచ్ఐవి లపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సాక్షి సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ, డిపిఎం వారి ఆధ్వర్యంలో శ్రీ సత్య జానపద కళా సమితి పి.చిరంజీవి, పి యాదగిరి, ఏం కమలాకర్, పి రమేష్ మమత వారిచే జగదేవ్పూర్, […]

Breaking News నేరాలు ప్రాంతీయం

అధికారుల చర్యలు జాప్యం…!!

303 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోఇటీవల నరికిన టేకు చెట్టును నరికిన ప్రబుద్ధుడిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హోటల్లో ప్లాస్టిక్ కప్పుల్లో చాయ్ అమ్మడం పట్ల వారికి ఇంతవరకు నోటీసులు అందడం లేదని ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మండల ఈవో పట్టించుకోవాలని కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు వినతిని నివేదిస్తామని అంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా

411 Viewsమంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ తన పదవికి  స్వచ్ఛందంగా  రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్  కమిషనర్ కు అందజేశారు. కొన్ని అనివార్య కారణాలవల్ల తన పదవికి రాజీనామా చేసినట్లుగా ముఖేష్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తనకు సహకరించిన మాజీ శాసనసభ్యులకు, పాలకవర్గానికి, మున్సిపల్ అధికారుల  మరియు పత్రిక మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్