సిద్దిపేట్ జనవరి 11 : సిద్దిపేట్ డి యం & హెచ్ ఓ, డి పి యం ఆదేశానుసారం ఎయిడ్స్, హెచ్ఐవి లపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సాక్షి సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ, డిపిఎం వారి ఆధ్వర్యంలో శ్రీ సత్య జానపద కళా సమితి పి.చిరంజీవి, పి యాదగిరి, ఏం కమలాకర్, పి రమేష్ మమత వారిచే జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, వర్గల్, గజ్వేల్ గ్రామాలలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులపై కలుషిత రక్త మార్పిడి ద్వారా, సూరి చిరంజీవిల ద్వారా, తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి రాకుండా తదితర అంశాల పైన అవగాహన కల్పిస్తూ, పల్లె శుద్ధుల ద్వారా అవగాహన కల్పించనైనది.
స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఇట్టి కార్యక్రమాలలో పాల్గొన్నారు, చిరంజీవి పాటలు ఆకట్టుకున్నాయి