(కరీంనగర్ జనవరి 12)
తెలంగాణ యాదవ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కమిటీ ఎక్కగ్రీవంగా ఎన్నుకున్నారు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ గౌరవ సలహాదారులుగా సాంబ మూర్తి యాదవ్, శీలరపు కిషన్ యాదవ్ గౌరవ అధ్యక్షులుగా మల్లికార్జున్ యాదవ్
అధ్యక్షులుగా గుండేటి సతీష్ యాదవ్ ఉపాధ్యక్షులుగా బాబు యాదవ్ కతెర్ల తిరుపతి యాదవ్,కోడారి మల్లేష్ యాదవ్
ప్రధాన కార్యదర్శిగా సందవేణ శ్రీనివాస్ యాదవ్ సంయుక్త కార్యదర్శులుగా సాగర్ యాదవ్, గొర్రె తిరుపతి యాదవ్ సమన్వయ కార్యదర్శులుగా మామిడి సత్యనారాయణ యాదవ్,
ముక్కెర కొమురయ్య యాదవ్,ప్రచార కార్యదర్శులుగా దాడి సంపత్ యాదవ్.రాజు యాదవ్,కోశాధికారిగా మ్యాకల గణేష్ యాదవ్
కమిటీ సభ్యులుగా మాందాటి అరుణ్ యాదవ్,
దొరగార్ల రవీందర్ యాదవ్ మేకల మల్లేష్ యాదవ్ రేశవేణి తిరుపతి యాదవ్,మేకల మల్లేష్ యాదవ్,ఆవుల రాజేష్ యాదవ్,
నరిగే రవీందర్ యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీలో మానకొండూర్ నియోజక వర్గం నుండి మానకొండూర్ మండల వి6 -వెలుగు రిపోర్టర్ రేశవేణి తిరుపతి యాదవ్ ను (టీవైజేయూ) కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…