31 Viewsకేంద్ర ప్రభుత్వం బీసీ లకు 42శాతం రిజర్వేషన్ లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ. ఆసిఫాబాద్ జిల్లా. ఈ రోజు వాంకిడి మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మండల కాంగ్రెస్ నాయకులు బీసీ బందుకు మద్దతూ తెలపడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు […]
Breaking News
బీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్
27 Viewsబీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్ బీసీ లో పాల్గొన్న ప్రజలకు , బీసీ జేఏసీ బీసీ జేజేలు. మంచిర్యాల జిల్లా. ఈరోజు బీసీ ప్రజల దశాబ్దాల పోరాట ఫలితంగా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్న అగ్రవర్ణ ఆధిపత్యాలను వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంధు సంపూర్ణంగా విజయవంతమైంది అందులో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ, వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు , ముఖ్యంగా […]
మద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్
35 Viewsమద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్. మంచిర్యాల జిల్లా. రేపటితో (అక్టోబర్ 18) మద్యం టెండర్లుకు గడువు ముగియనుంది. అయితే గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి డిమాండ్ తగ్గింది. ఈసారి లక్షలోపే దరఖాస్తులు ఉండొచ్చని అంచనా, బుధవారం వరకూ 9,600 దరఖాస్తులు మాత్రమే రావగా, గురువారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారంతో గడువు ముగియనుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మందగమనమే కారణమని చెబుతుండగా, సిండికేట్ లాగా […]
జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ
39 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎఐసిసి అబ్జర్వర్ నరేష్ కుమార్,పీసీసీ ఆర్గనైజర్స్ పులి అనిల్ కుమార్, బత్తిని శ్రీనివాస్ గౌడ్,అడవుల జ్యోతి.పెద్ద ఎత్తున తరలివచ్చిన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.బడుగు బలహీన వర్గాలను పరిశీల నలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పేర్కొన్న […]
రేపు జరగబోయే బందును విజయవంతం చేయండి – బీసీ జేఏసీ
55 Viewsబీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే వ్యతిరేకంగా రేపటి జరుగు బందును విజయవంతం చేయాలి బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపు. మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లా ఎం కన్వెన్షన్ హాల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులు నరెడ్ల శ్రీనివాస్ వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు స్టేకు వ్యతిరేకంగా రేపు జరగబోవు రాష్ట్ర బందు లో మంచిర్యాల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, […]
అనస్థీషియా డే వేడుకలు ఘనంగా నిర్వహించిన టచ్ హాస్పిటల్
34 Viewsటచ్ హాస్పిటల్ – మంచిర్యాల అనస్థీషియా డే వేడుకలు ఘనంగా నిర్వహించిన టచ్ హాస్పిటల్. మంచిర్యాల: టచ్ హాస్పిటల్ లో అనస్థీషియా డే సందర్భంగా వైద్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డా. సాయి పల్లవి, డా. గ్రీష్మ, డా. శైలేష్, డా. మదన్, డా. చిరంజీవి, డా. సిద్ధార్థ్, డా. సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా టచ్ హాస్పిటల్ వైద్య బృందం వైద్య సేవల ప్రాముఖ్యతను, ముఖ్యంగా అనస్థీషియా వైద్యుల […]
18న తలపెట్టిన బంద్‌కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ
34 Viewsబీసీల 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశానుసారం ఈనెల 18 వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపిన మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం. ఈ […]










