Breaking News

మంత్రి పొన్నం వాహనం తనిఖీ

164 Views(తిమ్మాపూర్ మే 10) పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిర్మించిన ఇంటిగ్రేడ్ చెక్ పోస్ట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని నిలిపివేశారు. అనంతరం పోలీసులు, ఎన్నికల సిబ్బంది మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని తనిఖీ చేయగా వారికి పూర్తిగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించారు. తనిఖీల అనంతరం మంత్రి తన వాహనంలో కరీంనగర్ కి బయలుదేరి వెళ్లారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

బీఆర్ఎస్ పార్టీలో చేరిక

82 Viewsబీఆర్ఎస్ పార్టీలో చేరిక మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామానికి చెందిన 70 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, పార్టీని వీడి *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్, మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్  సమక్షంలో* బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది… అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిన […]

Breaking News

అంతులేని విషం….

90 Viewsమే 9, 24/7 తెలుగు న్యూస్ : అంతులేని విషం హిందూత్వ శక్తుల గ్రూపులు, యూట్యూబర్ల కథనాలే మూలం ‘ఆ వర్గం’పై ప్రజల్లో ప్రతికూలత కలిగేలా తీవ్ర ప్రచారం ఇందుకు కవిత్వాలు, పాటలనూ వదలని కాషాయపార్టీ ప్రధాని మోడీ, బీజేపీ తీరుపై మేధావులు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా మోడీ పాలనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం సాగింది. ముఖ్యంగా, కరోనా కాలంలో ఆ వర్గం వారిని సూపర్‌ స్ప్రెడర్స్‌(కరోనా […]

Breaking News

మంచిర్యాలలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ

126 Viewsపెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ చేసింది .పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బిజెపి పార్టీ ఎర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మంచిర్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి శ్రీనివాస టాకీస్ చౌరస్తాలో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జ్ మురళీధర్ రావు పాల్గొన్నారు.  మే […]

Breaking News

ఇంటింటా బీఆర్ఎస్ ప్రచారం

89 Viewsమంచిర్యాల నియోజకవర్గం *పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా* … దండేపల్లి మండలంలోని నాయకపు గూడ,సంగూడెం,అర్జుగూడ, ఉట్ల,కంచారబాయి,మామిసిగూడ ,దమ్మన్న గుడాలలో మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్  కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు […]

Breaking News

నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో…..

97 Viewsమే 7, 24/7తెలుగు న్యూస్:నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు. మైదుకూరు ముదిరెడ్డి పల్లెకు చెందిన నరసమ్మ (45 సం) మహిళా అనారోగ్య కారణంగా మృతి చెందడంతో అల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు మహబూబ్ షరీఫ్ మైదుకూరు నేస్తం సేవా సంస్థకు సమాచారం ఇవ్వగా నేస్తం సేవా సంస్థ సభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని టాటా సుమోలో చాపాడు కుందునది వద్దకు తరలించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో […]

Breaking News ప్రాంతీయం

మజ్జిగ ప్యాకెట్లు పంచిన గ్రామశాఖ గాదంమల్లేష్…

111 Viewsముస్తాబాద్, మే 6 (24/7న్యూస్ ప్రతినిధి): గన్నెవారిపల్లె గ్రామంలో నేడు ప్రచారంలో వెలిచాల రవీందర్ రావు కేంద్రంలో అధిక మెజార్టీ రావాలని మజ్జిగ ప్యాకెట్లు సొంత నిధులతో గన్నెవారిపల్లె గ్రామశాఖ అధ్యక్షుడు..గాథం మల్లేష్.. పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేసుమల్లేశం, ఉపాధ్యక్షుడు గన్నె ఆంజనేయులు, గన్నెశ్రీధర్, యూత్ అధ్యక్షులు గన్నె అరుణ్, మేడి అశోక్, గన్నెరాకేష్, రేసు మహేందర్, గన్నే జగదీశ్వర్, గన్నె అమరేష్, గన్నే కార్తీక్, గన్నె అరవిందు, జంగం సూర్యం, […]

Breaking News

మందమరి గేట్ మీటింగ్లో గడ్డం వంశీ ప్రచారం

83 Viewsమంచిర్యాల జిల్లా పార్లమెంట్ ఎన్నికలో భాగంగా  నేడు మందమరి KK5 మైన్ గేట్ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ , మాజీ ఎమ్మెల్యే ఓదెలు , INTUC నాయకులు జనకు ప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే పార్లమెంట్ అభివృద్ది

95 Viewsబీజేపీ అభ్యర్థి గెలిస్తేనే పార్లమెంట్ అభివృద్ది లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ తో కలిసి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభించి మండలంలోని ప్రతి గ్రామానికి బైక్ ర్యాలీ ద్వారా వెళ్ళి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రిని చేయడానికి పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి గోమాసే […]

Breaking News నేరాలు

ఉద్యోగం రాక మనస్థాపనతో యువకుడు ఆత్మహత్య

89 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపంతో జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరణ ప్రకారం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ (22) గుప్త అనే యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం వేకోశమున గ్రామ శివారులో ఉన్న జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే […]