మంచిర్యాల జిల్లా
పార్లమెంట్ ఎన్నికలో భాగంగా నేడు మందమరి KK5 మైన్ గేట్ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ , మాజీ ఎమ్మెల్యే ఓదెలు , INTUC నాయకులు జనకు ప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు.
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
