మంచిర్యాల నియోజకవర్గం
*పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా* …
దండేపల్లి మండలంలోని నాయకపు గూడ,సంగూడెం,అర్జుగూడ,
ఉట్ల,కంచారబాయి,మామిసిగూడ ,దమ్మన్న గుడాలలో మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారంటీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు వేసి దొంగ ప్రమాణాలు చేస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని అన్నారు..
