Breaking News

జాతీయ పక్షిని కాపాడిన సత్తయ్య

138 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన వాన తీవ్ర రూపం దాల్చింది వర్షంలో నది ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన నెమలిని రక్షించిన గొల్లపల్లి గ్రామస్తులు రాయపాటి సుబ్బారావు , దాసరి సత్తయ్య , కొండ బాలరాజు జబ్బర్ సురేష్ గార్లు దానిని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో అటవీ అధికారులకు అప్పజెప్పడం జరిగింది దీంట్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తీవ్ర నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న నెమలిని కాపాడిన దాసరి సత్తయ్య గారిని ఫారెస్ట్ అధికారులు […]

Breaking News

పదిరలో రాగి లడ్డుల పంపిణీ…

147 Viewsసిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించగా శనివారం రోజున పదిర గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో రాగి లడ్డులు పంపిణీ చేశారు, గ్రామంలో సుమారు 82 మంది పిల్లలకు రాగి లడ్డులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్లు గంగ లక్ష్మి,సుమలతమాట్లాడుతూ.. […]

Breaking News

బొప్పాపూర్ లో రాగి లడ్డూల పంపిణీ

131 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించగా శనివారం రోజున బొప్పాపూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో రాగి లడ్డులు పంపిణీ చేశారు, గ్రామంలో సుమారు 70 మంది పిల్లలకు రాగి లడ్డులు పంపిణీ చేశారు తులసమ్మ మాట్లాడుతూ.. పోషకాహార విలువలను వివరించుతూ […]

Breaking News

పదిరలో రాగి లడ్డూల పంపిణీ

134 Views సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించగా నేడు పదిర గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో రాగి లడ్డులు పంపిణీ చేశారు, గ్రామంలో సుమారు 82 మంది పిల్లలకు రాగి లడ్డులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్లు గంగ లక్ష్మి,సుమలత […]

Breaking News

వీలైనంత తొందరగా నిమజ్జనం చేయాలి. ఎస్సై శేఖర్

118 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం రోజు వీలైనంత తొందరగా మిగిలిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని విగ్రహాల నిర్వాహకులను కోరారు వాతావరణ శాఖ సూచన మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున, ఇంకా మిగిలి ఉన్న వినాయకులను ఈ ఒక్కరోజే వీలైనంత తొందరగా నిమజ్జనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వినాయక నిమజ్జనానికి డీజే అనుమతి లేదు. ఎస్ఐ శేఖర్

140 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం చేసే సందర్భంగా డీజే సౌండ్ కు ఎలాంటి అనుమతి లేదని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు మద్యం సేవించి రోడ్డు పై న్యూసెన్స్ అసభ్యకరంగా, ప్రవర్తించకూడదని చేసినట్లయితే చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారు నిమజ్జనం ను రాత్రి 12:00 గంటల లోపు నిమజ్జనం చేయాలని కోరారు రాత్రి 12 గంటల తర్వాత రోడ్డుపై డీజేలు ఉన్న, వినాయకుల నిమజ్జనం చేయకుండా రోడ్డుపై ఉంచిన, డీజే మరియు వినాయక […]

Breaking News

అనారోగ్యంతో యువకుని మృతి… ఎల్లారెడ్డిపేట లో విషాదం

210 Viewsఎల్లారెడ్డిపేటలో యువకుని మృతి… మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపం వద్ద ఉన్న సంకే కార్తిక్ తీవ్ర అనారోగ్యంతో కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు వివరాల్లోకి వెళితే సంకె ప్రేమానందం సులోచనలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద కుమారుడు రాజు చిన్న కుమారుడు కార్తీక్ కూతురు బాలమణి ఉన్నారు కాగా చిన్న కుమారుడు సంకే కార్తీక్ చనిపోయాడు అతనికి ఇంకా వివాహం కాలేదు అతనికి […]

Breaking News

తెరాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య- హైమావతి వివాహ వార్షికోత్సవ వేడుకలు

140 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య- హైమావతి గార్ల వివాహ వార్షికోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని… పాత బస్టాండ్ ప్రధాన రహదారిపై 23 వ వివాహ వార్షికోత్సవ వేడుకలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తెరాస కుటుంబ సభ్యులు కార్యకర్తలు కలిసి సంబరాలను కేక్ కట్ చేసి టపాసులు కాల్చి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు డాక్టర్ […]

Breaking News

*వృద్ధునికి పింఛన్ ను ఆపేసిన ఘటన పై స్పందించిన జిల్లా కలెక్టర్*

134 Viewsవిచారణ కు ఆదేశం – విచారణ చేసి ప్రాథమిక రిపోర్ట్ అందజేసిన అదనపు drdo మదన్ మోహన్- అప్పటి పంచాయితీ సెక్రటరీ తప్పిదం తో వృద్దుడు మరణించినట్లు పేర్కొంటూ పెన్షన్ తొలగించాడని తెలిపిన అదనపు drdo – పొరపాటును అప్పుడే గుర్తించి పెన్షన్ పునరుద్దరణ కు సెర్ఫ్ సీఈఓ కు నివేదించినట్లు వెల్లడి – త్వరలోనే వృద్దుడు కొమురయ్య కు తిరిగి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కు తెలిపిన అదనపు drdo మదన్ […]

Breaking News

బందుకు ఎలాంటి అనుమతి లేదు.. ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు ఎస్సై శేఖర్

122 Viewsసోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం బంద్ కు పిలుపునిచ్చినవారు, ముందస్తుగా బంద్ కు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోనందున, అట్టి బంద్ కు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదన్నారు ఒకవేళ ఎవరైనా బలవంతంగా బంద్ చేసినట్లయితే అట్టి వారి పైన ఫిర్యాదు చేస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్సై వి.శేఖర్ తెలిపారు Telugu News 24/7tslocalvibe.com