Breaking News

అనారోగ్యంతో యువకుని మృతి… ఎల్లారెడ్డిపేట లో విషాదం

213 Views

ఎల్లారెడ్డిపేటలో యువకుని మృతి…
మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపం వద్ద ఉన్న సంకే కార్తిక్ తీవ్ర అనారోగ్యంతో కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు వివరాల్లోకి వెళితే సంకె ప్రేమానందం సులోచనలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద కుమారుడు రాజు చిన్న కుమారుడు కార్తీక్ కూతురు బాలమణి ఉన్నారు కాగా చిన్న కుమారుడు సంకే కార్తీక్ చనిపోయాడు అతనికి ఇంకా వివాహం కాలేదు అతనికి చిన్నప్పుడే హృదయ సంబంధిత వ్యాధి ఉన్నదని హృదయంలో రంధ్రం ఉందని 25 సంవత్సరాల క్రితమే వైద్యులు నిర్ధారించారు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న అతడిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు లక్షల్లో ఖర్చు అయిందని పసిరికలుగా మారి చనిపోయాడని అతని బంధువులు గ్రామస్తులు బంధువులు ఆరోపిస్తున్నారు పలు జాగ్రత్తలు తీసుకున్న లాభం లేకపోలేదు అతని స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యుల రోదన లతో మిన్నంటాయి. 30 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఉన్న అతడిని అనంత లోకాలకు వెళ్లాడని రోదిస్తున్నారు దీంతో గ్రామంలో విషాదం నెలకొంది

No Slide Found In Slider.

Poll not found