Breaking News

ప్లాస్టిక్ నిషేధించాలని తీర్మానం చేసిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి

176 Views ప్లాస్టిక్ పై నిషేధం విధించిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో బుధవారం పాలకవర్గం సాధారణ సర్వసభ్య సమావేశం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన నిర్వహించారు.ఇట్టి సమావేశంలో బొప్పాపూర్ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమాల కు అయినా ప్లాస్టిక్ ప్లేట్లను,గ్లాసులను వాడకూడదని నిర్ణయించారు.గ్రామంలో జరిగే శుభ,అశుభ కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ […]

Breaking News

గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం

624 Views గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీకొట్టిన స్కార్పియో వాహనం స్కార్పియోను ఓవర్ టెక్ చేసిన ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి ప్రయాణికులను ఢీకొట్టిన స్కార్పియో TS తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంబిరావుపేట మండలం గజ సింగవరం స్టేజి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను స్కార్పియో వాహనం ఢీ కొట్టింది.కామారెడ్డి వైపు నుండి సిరిసిల్ల వైపునకు వస్తున్న స్కార్పియో వాహనాన్ని కుడి వైపు నుంచి ఓవర్ […]

Breaking News

గొల్లపల్లి తైబజార్ వేలం దక్కించుకున్న అందె లింగయ్య (సామెల్)

113 Views తై బజార్ వేలం దక్కించుకున్న అందె లింగయ్య (సామెల్) 4,20,500(నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు) పలికిన వేలం రాచర్ల గొల్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం సర్పంచ్ కొండ రమేష్ గౌడ్,ఉపసర్పంచ్, పొన్నాల మణెమ్మ, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించి తైబజార్ బహిరంగ వేలం వేయడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.ఇట్టి బహిరంగ వేలంలో నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల […]

Breaking News

అసిస్టెంట్ హెల్పర్ ను పరామర్శించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్

134 Views ప్రమాదానికి గురైన విద్యుత్ ఉద్యోగిని పరమార్శించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలింపు. TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం అసిస్టెంట్ హెల్పర్ ధ్యాప లక్ష్మణ్ ఫీజు వైరు వేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై ట్రాన్స్ఫార్మర్ పై నుండి కిందపడి గాయాల పాలయ్యాడు. అత్యవసర చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి […]

Breaking News

బొప్పాపూర్ లో తగలబడ్డ గడ్డి ట్రాక్టర్

526 Views విద్యుత్తు తీగలు తగిలి ట్రాక్టర్ గడ్డి దగ్ధం వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది   TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు కోరుట్ల పేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ లో గడ్డి కట్టలను నింపుకొని తన బర్ల షెడ్డు వద్దకు తరలిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ విద్యుత్తు తీగలను గమనించకపోవడంతో […]

Breaking News

మలేషియాలో రాచర్ల గొల్లపల్లి వాసి మృతి

244 Views మలేషియాలో గుండెపోటుతో గొల్లపల్లి వాసి మృతి -మృతి చెందిన పొన్నాల వెంకటరెడ్డి,దిక్కులు పిక్కటిల్లెల రోదిస్తున్న భార్య వనజ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్,ఉప సర్పంచ్ పొన్నాల మణెమ్మ మలేషియా నుండి మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని పొన్నం ప్రభాకర్,కేటీఆర్ లను కోరిన సర్పంచ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకటరెడ్డి బ్రతుకుతెరువు నిమిత్తమై మలేషియా వెళ్లగా మంగళవారం ఉదయం వేకువజామున సుమారు 5 గంటల […]

Breaking News

స్మశానంలో వెలిసిన పోషమ్మ తొలగించిన ఆర్ఐ శ్రావణ్ కుమార్

13 Views స్మశానంలో వెలిసిన పోషమ్మ తొలగించిన ఆర్ఐ శ్రావణ్ కుమార్ -ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు,రెవెన్యూ అధికారుల చర్యలు   TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో స్మశాన వాటికలో వెలసిన పోషమ్మ విగ్రహాలను ఉన్నతాధికారుల సూచన మేరకు తొలగించారు. స్మశానవాటికకు సంబంధించిన స్థలంలో అదే గ్రామానికి చెందిన ఓ వర్గం వారు పోషమ్మ విగ్రహాలను నెలకొల్పారు.గ్రామానికి సంబంధించిన స్మశానానికి చెందిన స్థలంలో పోచమ్మ విగ్రహాలను పెట్టడం ఏంటని […]

Breaking News

విగ్రహాల తొలగింపు…

70 Views విగ్రహాల తొలగింపు.. TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో స్మశాన వాటికకు సంబంధించి దహన సంస్కారాల అనంతరం స్నానాలు ఆచరించే స్థలంలో,ఓ సామాజిక వర్గానికి చెందినవారు విగ్రహాలను ఏర్పాటు చేయగా,విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.విచారణలో ఆ స్థలం స్మశాన వాటికకు సంబంధించి దహన సంస్కారాల అనంతరం స్నానాలు ఆచరించే స్థలంగా గుర్తించి అక్కడ  ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను పోలీసు,రెవెన్యూ శాఖ అధికారులు తొలగించి తరలించినట్లు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ఆత్మహత్యలు వద్దు… శాంతియుతపోరాటమే ముద్దు… కెసిఆర్ మన ఆదర్శం 

85 Viewsఆత్మహత్యలు వద్దు… శాంతియుత_ పోరాటమే_ _ముద్దు…కెసిఆర్  ఆదర్శమని బి ఆర్ ఎస్  పార్టీ జిల్లా యువజన నాయకులు &జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ నిమ్మల బాబు మాట్లాడుతూ నర్సంపేట RTC డ్రైవర్ శంకరన్నను ఈరోజున కోల్పోవడం అత్యంత విషాదకరం… ఆర్టీసీ ఉద్యోగులు దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రాణం చాలా విలువైందని మీ కుటుంబాలు మీ పైననే ఆదారపడివున్న విషయం మర్చిపోవద్దని… ఇలాంటి చర్యలు చేసుకోవాలనిపించినప్పుడు మీ కుటుంబాలని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఈ రాక్షస […]

Breaking News

జై సేవాలాల్ తండా పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

48 Views ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం: సర్పంచ్ భూక్యా రజిత సంతోష్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం జై సేవాలాల్ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ భూక్యా రజిత సంతోష్ మాట్లాడుతూ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి మా పాలక వర్గం కృషి చేస్తుందని […]