313 Views దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు… లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గింపు… తగ్గిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు, జరుగుతాయని పెట్రోల్ డీజిల్ సంబంధించిన కంపెనీలు , ఇంధన శాఖ లు వెల్లడించాయి Telugu News 24/7
Breaking News
ఉద్యోగులకు శాపంగా మారిన జీవోల రద్దు….
9,105 Viewsహైదరాబాద్ మార్చి 14, తెలుగు న్యూస్ 24/7: ప్రభుత్వ ఉపాద్యాయ, ఉద్యోగులకు సంబంధించిన జి ఓ 317 , జి ఓ 46 లపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో వివిధ సంఘాలతో సమావేశం అయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షతన, మంత్రి వర్గ సభ్యులు, మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ అధికారులు అయిన పిఆర్సి చైర్మన్ శివ శంకర్, […]
పేకాటరాయుళ్ల అరెస్ట్
478 Viewsఎల్లారెడ్డిపేట మండలం మార్చ్ 14 గురువారం రోజున మధ్యాహ్న సమయంలో ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కు వచ్చిన నమ్మదగిన సమాచారంపై ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశవ పెరుమల గుట్ట ప్రాంతంలో కొందరు జూదమాడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా ఎస్ఐ రమాకాంత్ తన సిబ్బందితో యుక్తంగా పైన అధికారులఫ ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశపెరమళ్ళ గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ ఏడుగురు వ్యక్తులు జూదం ఆడుతూ ఉండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి […]
సంఘ భవనాలకు నిధుల మంజూరు.. బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి
195 Views సంఘ భవనాలకు నిధుల మంజూరు..♥. ఎల్లరెడ్డిపేట్, మార్చ్ 13: మండలం లోని పలు కుల సంఘ భవనాలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి తెలిపారు. మండల రజక, గౌడ సంఘ భవనాలకు ఒక్కో దానికి రూ. 3 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అందుకు సబందించిన ప్రొజిడింగు కాపిలను రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల […]
విశ్వకర్మలపై ప్రభుత్వం ఇంత చిన్న చూప..!
392 Views తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మలో పై చిన్న చూపు చూడడం పై రాష్ట్ర విశ్వకర్మలు మండిపడుతున్నారు విశ్వకర్మలలో 80 శాతం మంది నిరుపేదరికంలో బతుకుతున్నారని వారికి రోజువారి కూలీ చేస్తే కానీ పూట గడవడం లేదని విశ్వకర్మలకు ఉపయోగించే పనిముట్లు కొనాలన్న లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఆ డబ్బులు లేక అధిక వడ్డీలకు తీసుకువచ్చి పెట్టుబడి పెడితే మిగిలేది వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారిని బ్రతికించడమే […]
సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా క్షీరాభిషేకం…
226 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంమవద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా రెడ్డీలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా దారిద్యరేఖకు దిగువనున్న రెడ్డి కులస్తులను గుర్తించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలనే కాకుండ అన్ని కులాలకు చెందిన వారిని కలుపుకొని […]
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి
206 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట మార్చి 13 ; ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మండల రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గన్న మల్లారెడ్డి మాట్లాడుతూ 2014లో జరిగిన ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీలో చేరానని గత పది సంవత్సరాలుగా పార్టీలో పనిచేసిన తనకు ఎలాంటి గుర్తింపు […]
తునికి ఖల్సా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకి….
186 Viewsవర్గల్ మండల్, తునికి ఖల్సా మార్చ్ 13, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ హుస్సేన్ ఆధ్వర్యంలో తునికి ఖల్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న 33 మంది విద్యార్థులకు పైగా ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెంట్రీ కిట్ పంపీణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తునికిఖాల్సా కార్యదర్శి ప్రశాంత్ సార్ కాంగ్రెస్ నాయకులు శ్యామ్, ఆంజనేయులు, సాయి గౌడ్, భాస్కర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్మి , ఇతర ఉపాధ్యాయులు […]
శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
146 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ (శిక్ వడా లో) ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు…ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, […]
బిజెపి విజయసంకల్ప సమ్మేళనం.
109 Viewsమార్చ్12, 24/7 తెలుగు న్యూస్ :బిజెపి బూత్ అధ్యక్షులు విజయ సంకల్ప సమ్మేళనం. దేశంలో మూడో సారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దేశంలో మోదీ ప్రభుత్వానికి 400 వందల ఎంపీ సీట్లు గెలిపించే విధంగా దీవిస్తారు అని. తెలంగాణలో కూడా 12 కి పైగా ఎంపీ సీట్లు వచ్చేవిధంగా అందరూ బూతు అధ్యక్షులు ప్రతి బిజెపి కార్యకర్తలు కష్ట పడాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మెంబర్ రాములు కుమారుడు పోతుగంటి భరత్ […]










