Breaking News

బిజెపి విజయసంకల్ప సమ్మేళనం.

98 Views

మార్చ్12, 24/7 తెలుగు న్యూస్ :బిజెపి బూత్ అధ్యక్షులు
విజయ సంకల్ప సమ్మేళనం.

దేశంలో మూడో సారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతుంది.

దేశంలో మోదీ ప్రభుత్వానికి 400 వందల ఎంపీ సీట్లు గెలిపించే విధంగా దీవిస్తారు అని.

తెలంగాణలో కూడా 12 కి పైగా ఎంపీ సీట్లు వచ్చేవిధంగా అందరూ బూతు అధ్యక్షులు ప్రతి బిజెపి కార్యకర్తలు కష్ట పడాలని పిలుపునివ్వడం జరిగింది.

అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మెంబర్ రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ ని గెలిపించాలని కోరడం జరిగింది.
ఈ విజయ సంకల్ప సమ్మేళనం లో కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు అధ్యక్షతన పాన్గల్ మండలం నుండి బూతు అధ్యక్షులు మండల బిజెపి నాయకులు.
మండల అధ్యక్షులు “పుట్ట నాగరాజు”
కొల్లాపూర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మేకల శ్రీనివాస్ యాదవ్ పాల్గొనడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7