Breaking News

తునికి ఖల్సా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకి….

170 Views

వర్గల్ మండల్, తునికి ఖల్సా మార్చ్ 13, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ హుస్సేన్ ఆధ్వర్యంలో తునికి ఖల్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న 33 మంది విద్యార్థులకు పైగా ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెంట్రీ కిట్ పంపీణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తునికిఖాల్సా కార్యదర్శి ప్రశాంత్ సార్
కాంగ్రెస్ నాయకులు శ్యామ్, ఆంజనేయులు, సాయి గౌడ్, భాస్కర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్మి , ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7