Breaking News

అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలి

145 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అస్సాం ముఖ్యమంత్రి హేమంత విశ్వ పై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య సోమవారం ఫిర్యాదు చేశారు పార్లమెంటు ఎంపీ రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బిజెపి నాయకులు వ్యక్తులను వారి సంబంధాలపై ప్రశ్నించడం అవివేకమైన చర్య అని అన్నారు ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా […]

Breaking News

అక్కపల్లి లో ఘణంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం

218 Viewsపెద్దమ్మకు పట్నాలు ,బోనాలు సమర్పించుకున్నారు, పత్యేకపూజలు ,ఓగ్గుకథ ప్రదర్శన చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 : ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆద్వర్యంలో ఆదివారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది , ఈ సందర్భంగా పెద్దమ్మ ఆలయం ఎదుట పట్నాలు వేశారు , ముదిరాజ్ లు వారి వారి ఇంటి నుంచి మహిళలు ఇంటికో భోనం ఎత్తారు , డప్పుచప్పుల్లతో పెద్దమ్మ ఆలయం […]

Breaking News

సబ్బండ వర్గాల ఆదర్శమూర్తి గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్

259 Viewsవేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 : సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లో కేవిఆర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో సంత్ సేవాలాల్ మహారాజ్, సాతీ భవాని మాత, భారత మాతాకీ పూలమాల తో వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ కోకన్వీనర్ గూడూరి భాస్కర్ రాజన్నపేట ఎం […]

Breaking News

పేదల భూమిని ప్రభుత్వం ఆక్రమించ వద్దు

169 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని వెంకటాపూర్ గ్రామ శివారులో గల పేదల భూమిని ప్రభుత్వం ఆక్రమించ వద్దని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు కొన్ని సంవత్సరాల పాటు గా పేద రైతులు ప్రభుత్వ భూమితో పాటు పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు భూమి సర్వే నంబర్లు247 149. 375. 408 126 సర్వే నంబర్ల భూమిలో సుమారు 100 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు […]

Breaking News

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక

484 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం లోని బుగ్గ రాజేశ్వర తండా శ్రీ జగదాంబ దేవి మరియు శ్రీ  శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట  ఉంది కావున గౌరవ జడ్పీటీసీ లక్ష్మణ్ రావు  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ హరి   ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి  నాయకులు పిల్లి కిషన్ లకు  పత్రిక ఇచ్చి ఆహ్వానించారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

296 Views  సబ్బండ వర్గాల ఆదర్శమూర్తి గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ .వేదిక     రాజన్నన సిరిసిల్ల   కన్వీనర్ మోర శ్రీనివాస్ తెలిపారు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లో కేవిఆర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో సంత్ సేవాలాల్ మహారాజ్, సాతీ భవాని మాత, భారత మాతాకీ పూలమాల తో వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ […]

Breaking News

సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

157 Viewsసంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మోచి సంఘం కార్యవర్గం రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి ఆదివారం రోజున బాల శంకర కృష్ణ పిలుపు నిచ్చారు 15 వ శతాబ్దపు సామజిక సంఘసంస్కర్త, కుల,మతాలకు అతీతంగా సమానత్వ భోధనలను ఆధ్యాత్మిక కోణంలో చెప్పిన కరుణామయుడు. సమతా మమత, జ్ఞానాన్ని ప్రభోధించిన బుద్ధుని భోధనలను తిరిగి సమాజంలో ప్రభవించడానికి నిరంతరం కృషి చేసిన మానవతా మూర్తి, పురాణ, ఇతిహాసాల పేరుతో బ్రాహ్మణీయ మనువాదాన్ని […]

Breaking News

టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షున్నీ సన్మానించిన గంగపుత్రులు

271 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి , ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సంఘం అద్యక్షులు పెంటం పద్మయ్య ఆద్వర్యంలో ఆదివారం కలుసుకొని పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘణంగా సన్మానించారు , ఈ సందర్భంగా గంగపుత్ర కుల సంఘం ప్రతినిధులు పెంటం శ్రీ నివాస్ , మానుకోల సుధాకర్ ,పెంటం నాగేశ్వర్ ,సోనగారి […]

Breaking News

నాలా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం*

287 Viewsకంటోన్మెంట్ :తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12 కంటోన్మెంట్, సనత్ నగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో చేపట్టే వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం పనులకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ సాయన్న, శ్రీ మాధవరం కృష్ణా రావు, ఎమ్మెల్సీలు శ్రీ సురభి వాణీదేవి, శ్రీ నవీన్ కుమార్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ […]

Breaking News

వన్ పెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

394 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 12 : వీర్నపల్లి మండలం వన్ పెల్లి గ్రామం లో సర్పంచ్ జోగినిపల్లి లతమల్లేశం అధ్యర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు, ఎంపీటీసీ బానోత్ పద్మ సేవ్యా నాయక్ , ఉప సర్పంచ్ గొర్రె శేఖర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పునీటి దేవయ్య, ఆకుల సత్యం, కేలోతు లక్ష్మణ్, సింగారపు రాజు, తదితరులు పాల్గొన్నారు, భూక్య అఖిల 52,000, సింగారపు విష్ణు 40000, […]