కంటోన్మెంట్ :తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12
కంటోన్మెంట్, సనత్ నగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో చేపట్టే వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం పనులకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ సాయన్న, శ్రీ మాధవరం కృష్ణా రావు, ఎమ్మెల్సీలు శ్రీ సురభి వాణీదేవి, శ్రీ నవీన్ కుమార్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
