Breaking News

వన్ పెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

397 Views

చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 12 :

వీర్నపల్లి మండలం వన్ పెల్లి గ్రామం లో సర్పంచ్ జోగినిపల్లి లతమల్లేశం అధ్యర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు,
ఎంపీటీసీ బానోత్ పద్మ సేవ్యా నాయక్ , ఉప సర్పంచ్ గొర్రె శేఖర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పునీటి దేవయ్య, ఆకుల సత్యం, కేలోతు లక్ష్మణ్, సింగారపు రాజు, తదితరులు పాల్గొన్నారు, భూక్య అఖిల 52,000, సింగారపు విష్ణు 40000, కేలోతు కిషన్ 37,000,కుడుకల బాబు 37,000 బాధితులకు వచ్చినాయి, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు కు భాదితులు కృతజ్ఞతలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found