చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి , ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 :
రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సంఘం అద్యక్షులు పెంటం పద్మయ్య ఆద్వర్యంలో ఆదివారం కలుసుకొని పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘణంగా సన్మానించారు ,
ఈ సందర్భంగా గంగపుత్ర కుల సంఘం ప్రతినిధులు పెంటం శ్రీ నివాస్ , మానుకోల సుధాకర్ ,పెంటం నాగేశ్వర్ ,సోనగారి నర్సయ్య ,చంధ్రశేఖర్ ,పెంటం ప్రవీణ్ ,మానుకోల దేవయ్య ,మానుకోల దేవదాస్ ,తదితరులు పాల్గొని అద్యక్షులు గా నియమించబడిన తోట ఆగయ్య ను వారు అబినందించారు ,





