Breaking News ప్రాంతీయం విద్య

బద్దెనపల్లి గురుకుల పాఠశాల నూతన పేరెంట్స్ కమిటీ నియామకం

92 Views  *బద్దెనపల్లి గురుకుల పాఠశాల నూతన పేరెంట్స్ కమిటీ నియామకం* 1).సుంకరి లక్ష్మణ్… గౌరవ అధ్యక్షుడు* *ఫోన్…9701077124* **2). కార్న్ లలిత… చైర్మన్* *3). కులేరు కిషోర్ కుమార్.. వైస్ చైర్మన్* *ఫోన్…8688006656*4). కే లావణ్య.. సభ్యురాలు*5). గుగ్గిళ్ళ మమత. సభ్యురాలు*6). మాసం సరోజన.. సభ్యురాలు*7). బంటు బాబు… సభ్యుడు*8). నగరపు కనకయ్య.. సభ్యుడు9). గుడిసె గంగయ్య.. సభ్యుడు*ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల నిరసన..

136 Views (తిమ్మాపూర్ సెప్టెంబర్ 03) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపుమేరకు మంగళవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అలుగునూర్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ డివిజన్ సెక్రటరీ ఇల్లందుల రత్నం మాట్లాడుతూ వివాదాస్పదమైన ఆర్డర్లను రద్దు చేస్తూ, కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీని కొనసాగించాలన్నారు. అర్టిజెన్ల డిమాండ్స్ కన్వర్షన్స్, ఏపీ ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని […]

Breaking News

భారీవర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

118 Views-కాంగ్రెస్ పార్టి జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి (తిమ్మాపూర్ సెప్టెంబర్ 01) రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి ఒక ప్రకటనలో తెలిపారు.వాతావరణశాఖ కరీంనగర్ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాలో ఉన్న ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలలో వరదల తాకిడి ఎక్కువగా […]

Breaking News

అత్యవసరం అయితేగాని బయటకు రాకండి ఎస్సై…

383 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడడంతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలం రాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, కుంటలు జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా  అప్రమత్తంగా ఉండాలని ముస్తాబాద్ మండల పరిధిలోని రామలక్ష్మణపల్లి- పదిర మధ్య తాత్కాలిక వంతెనపై నుండి మానేరు నది పొంగి ప్రవహిస్తున్నందున ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ చేరుకొని బారికేడ్లు, జీపీ ట్రాక్టర్‌ను రాకపోకలకు అడ్డుగా ఏర్పాటు చేశారు. […]

Breaking News

గుండెపోటుతో యువకుడు మృతి..

130 Viewsతిమ్మాపూర్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బొర్ర సతీష్ అనే యువకుడు (34) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ ఇంట్లో నుంచి ఉదయం ట్రాక్టర్ నడపడానికి బయలుదేరగా తిమ్మాపూర్ లోని ఆటోస్టాండ్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు.వెంటనే స్థానికులు స్పందించి ఆటోలో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతిడికీ భార్య రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ […]

Breaking News ప్రాంతీయం

ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ముంపు గ్రామస్థులు

91 Viewsమల్లన్న సాగర్ ముంపు గ్రామాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని సమస్యలు, ప్యాకేజీలు పరిష్కరించాలని మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డికి వినతి పత్రం అందజేసిన గజ్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలోని లక్ష్మాపూర్ తాజా మాజీ సర్పంచ్ కొలిచేలిమే స్వామి, వేముల గట్టు మాజీ ఉపసర్పంచ్ పెద్ది బాల్ కిషన్, బ్రాహ్మణ బంజరపల్లి మాజీ సర్పంచ్ మద్దూరు రాము ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు […]

Breaking News

ఖబర్దార్ రసమయి!! నోరు అదుపులో పెట్టుకో….

171 Views(తిమ్మాపూర్ ఆగస్టు 23) మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఖండించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంలోనే ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ,గృహజ్యోతి, ఏక కాలంలోనే రెండో లక్షల రుణమాపీ అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ పైన, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పైన […]

Breaking News ప్రాంతీయం

నిజామాబాద్ లో భద్రాచల ముత్యాల తలంబ్రాల పంపిణి చేసిన గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ*

63 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ 25సంవత్సరాలనుండి నుండి చేస్తున్న అధ్యాత్మిక సేవలకు గాను భద్రాచల దేవస్థానం ఎ సంస్థకు ఇవ్వని 100కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి సంస్థకు అందించారు. బుధవారం నిజామాబాద్ లోని కోటగల్లి హనుమాన్ మందిరంలో ముత్యాల తలంబ్రాల పంపిణి చేశారు. 2గంటల పాటు భక్తులచే రామనామ స్మరణ చేయించి, తలంబ్రాల విశిష్టత తెలియజేసి అనంతరం సంస్థ వ్యవస్థాపక, అధ్యకులు అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు […]

Breaking News ప్రాంతీయం

సర్దార్ సర్వాయు పాపన్న గౌడ్ గొప్ప పోరాటయోధుడు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్.

90 Viewsఆదివారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచింది. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ఓక ప్రతీక. నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను […]

Breaking News

బహుజనుల ఏకికరణతోనె రాజ్యాంగ రక్షణ – బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్డి చెన్నయ్య

271 Viewsబహుజనుల ఏకికరణతోనే భారత రాజ్యాంగాన్ని రక్షించుకొగలమని భాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య అన్నారు. ఆదివారంనాడు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ లో బాంసెఫ్ మహసభల పొస్టర్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపిని ఎన్నికలలో ప్రజలు కట్టడి చెసి తగిన బుద్ది చెప్పారన్నారు. ఓబిసిల కులాధిరిత జనగణన చేయకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారాలను ఉల్లంఘించడమేనన్నారు. సెప్టెంబరు 1వ తేదిన బాంసెఫ్ 11వ తెలంగాణ రాష్ట్ర మహసభలను సంగారెడ్డి అంబేద్కర్ […]