76 Views(తిమ్మాపూర్ ఆగస్టు 11) మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించిన మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ… ఈనెల ఆగస్టు 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా ఉంటారని,రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జర్నలిస్ట్ లా పాత్ర తప్పొప్పులను సరి చేసే విధంగా […]
Breaking News
ఈనాడు పత్రికకు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి సంస్థ*
81 Viewsపత్రికా రంగంలో తనదైన శైలిలో దూసుకు పోతున్న ప్రముఖ ఈనాడు దిన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అవాలతో 50వ స్వర్నోత్సవ అద్భుత చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న రామకోటి రామరాజు. Telugu News 24/7tslocalvibe.com
ఆర్ఎంపి వైద్యం వికటించి – వ్యక్తి మృతి
166 Views (శంకరపట్నం ఆగస్టు 08) శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి విరోచనాలతో బాధపడగా స్థానికంగా గ్రామంలో ఉన్న ఆర్ఎంపి మాధవ రాజుకు చెందిన మధు క్లినిక్ వైద్యుని వద్ద కు వెళ్లి ఈ నెల 5న వైద్యం చేయించుకోగా ఆర్ఎంపి ఐవి సెలైన్ పెట్టడంతో పాటు రెండు యాంటీబయోటిక్ […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ..
197 Views(తిమ్మాపూర్ ఆగస్టు 07) వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. మానకొండూరు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ సహకారంతో మంజూరు చేయించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి , […]
తిమ్మాపూర్ నూతన తహసీల్దార్ గా విజయ్ కుమార్
75 Views(తిమ్మాపూర్ ఆగస్టు 02): తిమ్మాపూర్ మండల నూతన తహశీల్దార్ విజయ్ కుమార్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాహశీల్దార్ ల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన కనకయ్య హుజురాబాద్ కు బదిలీపై వెళ్ళగా ఆయన స్థానంలో విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. Manne Ganesh Dubbaka […]
బాధ నరేష్ ఆధ్వర్యంలో ఎస్సైని సన్మానించిన బిజెపి శ్రేణులు…
136 Viewsముస్తాబాద్, ఆగస్టు1 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సిహెచ్. గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ బీజేపీ నాయకులు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, గున్నాల రమేష్ గౌడ్, తిరుపతి యాదవ్, హరీష్, కొలకృష్ణ, శివ, శేఖర్ తదితులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
తిమ్మాపూర్ సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ …
111 Views(తిమ్మాపూర్ జూలై26) కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తనిఖీ చేసారు. కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసి,వాటికి గల కారణాలను సీఐని అడిగి తెలుసుకొని,త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని,రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి […]
రెండు భారత్లు, రెండు మిత్రపక్షాలు…
84 Viewsజులై 24, 24/7 తెలుగు న్యూస్:రెండు భారత్లు, రెండు మిత్రపక్షాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బిహార్ పేర్లను పదే పదే ప్రస్తావించినప్పుడు ఎంతో వీనుల విందుగా అనిపించింది. గత పది సంవత్సరాలుగా బడ్జెట్లో రాష్ట్రాల పేర్లను కేవలం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపించినప్పుడే ప్రస్తావించడం జరిగింది. ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రానికి తన మనసులో సమున్నత స్థానం ఉన్నదంటూ ప్రధానమంత్రి […]
రైతులకు ‘అమృతం’ ఇవ్వడం మరిచిన కేంద్రం.
153 Viewsజులై 24, తెలుగు 24/7 తెలుగు న్యూస్:రైతులకు ‘అమృతం’ ఇవ్వడం మరిచిన కేంద్రం. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం గురించి కేంద్ర ‘అమృత్ కాల్’ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. వాతావరణ ప్రతికూల ప్రభావాల సవాళ్ల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని తెలిసినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మళ్ళిస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా దానికి జరిపిన కేటాయింపులు ఏ మూలకూ […]
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
78 Views*మంచిర్యాల నియోజకవర్గం* బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.. Telugu News 24/7tslocalvibe.com










