మంచిర్యాల జిల్లా
నేడు తెలంగాణ సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం సింగరేణి కాలరీస్ ఉద్యోగుల ఒక్కరోజు జీతాన్ని 10,25,65,273.18/- రూపాయలను చెక్కును సీఎం రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో కలిసి అందజేస్తున్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ,సిఎండి బలరాం నాయక్ ,రామగుండం శాసన సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్, ఐఎన్టియుసి నాయకుడు జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





