Breaking News

మల్లారెడ్డి అరెస్ట్……

310 Views

కుంభాల మల్లారెడ్డి అరెస్ట్..

అరెస్టులు ప్రజాస్వామికం..ప్రజల కొరకు పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని తమకు కొత్త కాదని మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి ప్రెస్ నోట్లో హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో  మాట ఇచ్చిన ప్రకారం పూర్తిస్థాయిలో రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేయాలని గురువారం  ప్రజాభవన్ ముట్టడికి తమ పార్టీ ఆదేశాలు ఇవ్వగా పోలీసులు ముందుకు ముందుగానే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగ పోరాట ఉద్యమాన్ని జేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని తెల్లవారక ముందే అక్రమ అరెస్టులకు పాల్పడడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని రైతుల గురించి పోరాటం చేస్తామని తె

-ప్రజల కొరకు పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేస్తే ఉద్యమము ఆగదని ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తామని మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి అన్నారు అరెస్టులు కొత్త కాదని మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం పూర్తిస్థాయిలో రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేయాలని గురువారం ప్రజాభవన్ ముట్టడికి తమ పార్టీ ఆదేశాలు ఇవ్వగా పోలీసులు  ముందుగానే అక్రమంగా అరెస్టు చేయడం పట్ల మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగ పోరాట ఉద్యమాన్ని జేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని తెల్లవారక ముందే అక్రమ అరెస్టులకు పాల్పడడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని చెప్పారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్