Breaking News ప్రాంతీయం

గణేష్ లడ్డును కైవసం చేసుకున్న జంగ మంజల…

486 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం క్రాంతి యూత్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా గణనాథుని లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో భాగంగా భాగ్యస్వాములైన జంగ మంజుల రాజు(ఖతార్ రిటని గల్ఫ్) గణనాథుని లడ్డూను 36100 రూపాయలకు కైవసం చేసుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found