Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం

240 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]

Breaking News ప్రాంతీయం

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం

173 Viewsములుగు మండల పరిధిలోని ములుగు గ్రామానికి చెందిన శెట్టి రాములమ్మ అనే మహిళ మరణించగా డిసిబి బట్టు అంజి రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి 10000/-పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సభ్యులు శ్రీను మరియు దినేష్ గౌడ్ హరీష్ గౌడ్ జైపాల్ గౌడ్ పా ల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా లెప్రసీ కాలనీలో రోగులకు బట్టలు, పండ్ల పంపిణీ

114 Views డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా లెప్రసీ కళాశాలలో విద్యార్థులకు బట్టలు, పండ్ల పంపిణీ —– గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ములుగు దాసరపల్లి గ్రామంలో లెప్రసీ మండలంలో ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేషెంట్లకు బట్టలు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం అంజిరెడ్డి మరియు ఎంపీటీసీ నవ్య శ్రీ రాజేందర్ రెడ్డి గ్రామ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మాస్టారు కు ఎన్ని కష్టాలు… పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

145 Viewsవిద్య నేర్పిన గురువుకు పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు ఓ ప్రైవేటు పాఠశాల లో విద్యను బోధించాడు. అతని ఆర్థిక పరిస్థితి చూసి చలించారు. కుటుంబ బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయి అమ్మకు సేవ చేయడానికి ఆర్థిక స్తోమత లేక సతమత వుతున్నాడు పైగా అతనికి వివాహం కాలేదు అన్ని సపర్యాలు ఇంటి బాధ్యతలు అతనిపైనే పడ్డాయి 2001-02టి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా […]

Breaking News ప్రాంతీయం

నేపాల్ ముక్తినాథ్ ఆలయం వద్ద మోహినికుంట గ్రామస్తులు పుణ్యక్షేత్రాల దర్శనం..

359 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, ముక్తినాథ్ కేవలం హిందువులకే కాదు, ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదనీ, ఆ తరువాత బౌద్ధులు ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

2001 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ..

120 Views పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకటి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా గంట దుర్గయ్య గౌడ్ బాధిత కుటుంబానికి 14000/- రూపాయలు మరియు 50కేజీ ల బియ్యం ను నిత్య అవసర వస్తువులను వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సహాయం అందజేసిన వారిలో కొత్త వేణు రెడ్డి సనుగుల కిషోర్ దుంపటి శ్రీధర్ రామచంద్రం తిరుపతి గంటా వెంకటేష్ గౌడ్ జితేందర్ పోతు ప్రవీణ్ […]

Breaking News

గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల్ :తాలూకా జంగం సమాజ అధ్యక్షులు వర్గల్ జంగం వీరభద్రయ్య ఎన్నిక,జంగం మహేశ్వరులకు ప్రాధాన్యత ఇస్తున్న కెసిఆర్.

212 Views జంగం మహేశ్వరులకు ప్రాధాన్యత ఇస్తున్న కెసిఆర్… తెలంగాణ రాష్ట్ర అవిర్భవం తరువాత ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేసిన కెసిఆర్ ఆ దిశ గా అనేక ఆలయాలను అభివృద్ధి చేశాడని,దుప దీప నైవేద్య పథకం కింద గ్రామీణ ప్రాంత అర్చకులకు వేతన సదుపాయం కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపింది కెసిఆర్ అని ,త్వరలో గజ్వేల్ లో జంగమ సమాజానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ […]

Breaking News

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో భరోసా

110 Viewsముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో భరోసా పాములపర్తి గ్రామానికి చెందిన ఊళ్లే కుమార్‌కి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 40000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు కలిసి బాధితుడు కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా మంత్రి హరీష్ రావు గార్లకు మర్కుక్ మండలం ఎప్పటికి రుణపడి ఉంటారని అన్నారు. […]

Breaking News

మెదక్ డీసీసీబీ డిరెక్టర్ బట్టు అంజి రెడ్డీ గారికి జన్మదిన శుభకాంక్షలు

125 Views మెదక్ డీసీసీబీ డిరెక్టర్ బట్టు అంజి రెడ్డి గారికి జన్మదిన శుభకాంక్షలు —- గజ్వేల్ నియోజక వర్గం కో కన్వీనర్ మన్నే శ్రీనివాస్ ముదిరాజ్ మెదక్ డీసీబీ డిరెక్టర్ బట్టు అంజి రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తన నివాసంలో గజ్వేల్ నియోజక వర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ పుష్పగుచ్ఛం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

Breaking News ప్రాంతీయం

ఆటో కార్మికుడు దేవయ్య గుండెపోటుతో మృతి

434 Viewsగుండెపోటుతో వ్యక్తి దేవయ్య మృతి ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో కార్మికుడు కోనేటి దేవయ్య50అనే వ్యక్తి గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.అటో కార్మికుడు దేవయ్య తన ట్రాలీ ఆటోలో కొండాపురము గ్రామానికి సిమెంట్ బ్యాగులు తీసుకుని వెళ్లి కాళీ ట్రాలీతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే తోటి కార్మికులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన డాక్టర్ మరించినట్లు తెలిపారు. మృతునికి […]