102 Views*బ్రేకింగ్ న్యూస్..* *- రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం…* *- వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్…* *- వెంటనే డీలర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం…* *- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి….* *- రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యాన్ని కలపడం పట్ల ప్రభుత్వం పై మండిపడ్డ:-* *- జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కర్ […]
Breaking News
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్లోనే మృతి
132 Viewsఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్లోనే మృతి సిద్దిపేట కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది నిమ్రా గార్డెన్ ఎదురుగా అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Manne Ganesh Dubbaka constancy 9701820298
రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక.*
107 Views *- – – రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక.* *- – – రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.* *- – – రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరో.* *- – – మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.* *- – – […]
చికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికేశాడు
116 Viewsచికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికేశాడు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో షాకింగ్ ఘటన జరిగింది. గాలిపెల్లి పోశం, శంకరమ్మ భార్యాభర్తలు. చికెన్ కూర వండాలని భార్య శంకరమ్మను పోశం బుధవారం రాత్రి కోరాడు. అయితే ఆమె వంకాయ కూర వండింది. దీంతో భార్యపై కోపంతో పోశం రగిలిపోయాడు. శంకరమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Manne Ganesh […]
కాపురంలో చిచ్చుపెట్టిన టమాటా!!*
116 Views*కాపురంలో చిచ్చుపెట్టిన టమాటా!!* భోపాల్: జులై పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టమాటా ధర రూ.200 చేరువలో ఉంది. దీంతో గృహిణులు ఆచితూచి టమోటా వినియోగిస్తున్నారు. . తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలలోకి వెళితే […]
వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్ తయారు చేసిన హైదరాబాద్ సంస్థ*
119 Views*వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్ తయారు చేసిన హైదరాబాద్ సంస్థ* *ఏడాదికి మూడువేల డ్రోన్స్ తయారు చేయనున్న డ్రోగో డ్రోన్స్* *హైదరాబాద్ , జులై భారతదేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవరహిత వైమానిక వాహనం (యు ఏ వి ) క్రిషి 2.0 ను ఆవిష్కరించింది. క్రిషి 2.0 డ్రోన్ 10 కిలోల పేలోడ్ సామర్థ్యంతో రూపొందించబడింది, ఈ డ్రోన్ రోజుకు 30 ఎకరాల్లో క్రిమిసంహారక, […]
హీరో మోహన్ బాబు మీడియాపై చిందులు లోగోలు లాక్కోండి అంటూ బౌన్సర్లకు ఆదేశాలు*
121 Views*హీరో మోహన్ బాబు మీడియాపై చిందులు లోగోలు లాక్కోండి అంటూ బౌన్సర్లకు ఆదేశాలు* సినీ హీరో కళాప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు షాద్ నగర్ మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్ కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు చిందులు తొక్కారు. ఆ లోగోలు […]
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి ఇన్చార్జిగా తుమ్మ మధు నియామకం : సీసీఆర్*
106 Views *సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి ఇన్చార్జిగా తుమ్మ మధు నియామకం : సీసీఆర్* గజ్వేల్ నగరం లో కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ సభ్యుడు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి వరకు సమాచార హక్కు చట్టం-2005 ను తీసుకెళ్లి, ప్రజలకూ అవగాహన కల్పించడానికి కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్)కృషి చేస్తుందన్నారు. సీసీఆర్ సంస్థ పాలసి మేరకు సంస్థ ఆధ్వర్యంలో […]
వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత వారి ఆర్థిక సహకారం
127 Viewsవికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత వారి ఆర్థిక సహకారం మరియు సోషల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్ వారి సహకారంతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రము,వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో బల్దియా పరిధి 40 వ డివిజన్ పరిధి ఉర్సు రంగలీలా మైదానం లో బుధవారం ట్రాన్స్ జెండర్ మహిళలకు ఏర్పాటు చేసిన ఆటో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభ కార్యక్రమం లో రాష్ట్ర మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఆకుల లలిత తో […]
నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి
119 Views *నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి.* *ఫోక్సో మరియు ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి* .కమ్యూనిటీ పోలీసులు భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు మరియు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలి.* *2021, 2022 సంవత్సరం లో(అండర్ ఇన్వెస్టిగేషన్) పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు.* *పెండింగ్ కేసులపై, ఫంక్షనల్ వర్టికల్ పై సమీక్ష సమావేశం* పోలీస్ […]










