Breaking News

రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం…*

104 Views

*బ్రేకింగ్ న్యూస్..*

 

*- రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం…*

 

*- వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్…*

 

*- వెంటనే డీలర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం…*

 

*- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి….*

 

*- రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యాన్ని కలపడం పట్ల ప్రభుత్వం పై మండిపడ్డ:-*

 

*- జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కర్ కమిటీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి రవి నాయుడు*

 

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో *అకస్మికంగా రేషన్ షాపులో బియ్యాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ బియ్యం రావడంతో డీలర్ ను ప్రశ్నించి, ప్రభుత్వంపై మండిపడ్డ:-*

 

*????జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కర్ కమిటీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి రవి నాయుడు*

 

*????ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ..*

 

రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రావడంపై ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు… ప్రజల ప్రాణాలతో ఎందుకు చలగాటం ఆడుతున్నారని ప్రశ్నించారు…. వాటిని తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవడం తప్పదని అంటున్నారు.

 

ప్లాస్టిక్‌ బియ్యం తిని బతకాలా చావాలా

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *