వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత వారి ఆర్థిక సహకారం మరియు సోషల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్ వారి సహకారంతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రము,వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో బల్దియా పరిధి 40 వ డివిజన్ పరిధి ఉర్సు రంగలీలా మైదానం లో బుధవారం ట్రాన్స్ జెండర్ మహిళలకు ఏర్పాటు చేసిన ఆటో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభ కార్యక్రమం లో రాష్ట్ర మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఆకుల లలిత తో కలిసి పాల్గొన్న *నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి….*
ఇట్టి కార్యక్రమం లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి,రాష్ట్ర ట్రాన్స్ జెండర్ అధ్యక్షురాలు లైలా తదితరులు పాల్గొన్నారు.




