ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్లోనే మృతి
సిద్దిపేట కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది నిమ్రా గార్డెన్ ఎదురుగా అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
