Breaking News

14 నుంచి గాంధీ సినిమా ప్రదర్శన

105 Viewsసిరిసిల్ల 12, ఆగస్ట్ 2023భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని సినిమా దియేటర్ లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2022 లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ఉచితంగా […]

Breaking News

వచ్చి నెల నుంచి అకౌంట్ లోకి 3 వేల రూపాయలు

185 Viewsమంత్రి కేటీఆర్ నేతన్నలకు శుభవార్త చెప్పారు వచ్చే నెల నుంచి చేనేత మిత్ర ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేత కార్మికునికి నెలకు 3000 పెన్షన్ను అందిస్తామని అన్నారు ఒకవేళ నేతన్న చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం దహన సంస్కారాల ఖర్చుకు 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రకటించారు అలాగే వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డు హెల్త్ కార్డు అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు Telugu News 24/7

Breaking News

రైతు రుణమాఫీకి తాము వ్యతిరేకం..పార్లమెంటులో ప్రకటించిన అమిత్‌ షా*

145 Views*రైతు రుణమాఫీకి తాము వ్యతిరేకం..పార్లమెంటులో ప్రకటించిన అమిత్‌ షా* *ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్న రు ణాన్ని మాఫీ చేయడం తప్పా.?* *ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డవారిని ఆదుకొనే పథకాలు, నిర్ణయాలను తాయిలాలంటూ వెక్కిరిస్తామా..?* అయితే, ప్రధాని నరేంద్రమోదీకి, కేం ద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఇవన్నీ తప్పులుగానే కనిపిస్తున్నాయి. అందుకే, పార్లమెంట్‌ సాక్షిగా రైతు రుణమాఫీని, ప్రజా సంక్షేమ పథకాలను అమిత్‌ షా అవహేళన చేశారు. రుణమాఫీకి మేం వ్యతిరేకం: అమిత్‌షా పార్లమెంట్‌ […]

Breaking News

ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి*

167 Views*ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి* కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసిన దారుణం స్థానిక కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థినికి చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం శుక్రవారం ఫ్రెషర్ డే సందర్భంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిన వైనం బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్ల ప్రకటన కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఓ వేడుకలో డ్యాన్స్ […]

Breaking News

15 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.

102 Views15 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్,కౌన్సిలర్లు కూతురు రాజేష్,బోడ్ల జగదీష్,నాయకులు రాజేశం, అంకం సతీష్,ఎంపీటీసీ శ్రీనివాస్,నాయకులు,ఆసుపత్రి సిబ్బంది,తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల […]

Breaking News

తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత.*

164 Views*తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత.* ▪️అలిపిరి నడకమార్గంలో రాత్రి తప్పిపోయిన చిన్నారి. ▪️లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారి మృతదేహం. ▪️తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. ▪️తిరుమలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి చేసింది. ▪️చిరుత దాడిలో బాలిక మృతి చెందింది. ▪️మృతి చెందిన బాలికను లక్షి తాగా గుర్తించారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఆస్తికోసం అన్నపై పెట్రోల్ పోసి నిప్పెట్టిన తమ్ముడు

122 Viewsఆస్తికోసం అన్నపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లిలో చోటుచేసుకుంది. శంకరయ్య, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు ప్రశాంత్ పెళ్లి చేసుకొని ఊర్లోనే ఇళ్లరికం వెళ్ళాడు. ఇల్లరికం వెళ్లినప్పటికీ ఆస్తిలో వాటా వస్తుందని ప్రశాంత్ నిన్న అర్థరాత్రి అన్నతో గొడవకు దిగి… ప్రవీణ్ (30) పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రవీణ్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

చేతివృత్తులకు చేతినిండా ఉపాధి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి

139 Viewsచేతివృత్తులకు చేతినిండా ఉపాధి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి మర్కూక్: బిసి బంధుతో కులవృత్తి దారులకు చేతినిండా ఉపాధి ఉంటుందని, బిసిలు ఆర్థిక అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి అన్నారు.‌ మర్కూక్ గ్రామానికి చెందిన మంగలి బిక్షపతికి బిసిబంధు కింద మంజూరైన లక్ష సహాయం చెక్కును శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు బిక్షపతికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ […]

Breaking News

మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందిప్రముఖ హుస్నాబాద్ నియోజకవర్గ సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి

120 Viewsమహనీయుల విగ్రహాల ఏర్పాటుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందిప్రముఖ హుస్నాబాద్ నియోజకవర్గ సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి *భీమదేవరపల్లి మహనీయుల విగ్రహాల ఏర్పాటులో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి గారు అన్నారు. శుక్రవారం నాడు భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించి తనవంతుగా 20,000/-వేల రూపాయలు సంఘం సభ్యులకు విరాళాన్ని […]

Breaking News

బోయినపల్లిలో రేపు కాంగ్రెస్ నేతల సమావేశం* హైదరాబాద్:ఆగస్టు 11

109 Views*బోయినపల్లిలో రేపు కాంగ్రెస్ నేతల సమావేశం* హైదరాబాద్:ఆగస్టు 11 బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల పై కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నది. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. రేపటి కార్యక్రమంలో రాష్ట్రవాప్తంగా నిరసనలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని […]