15 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో డా.విజయ్,కౌన్సిలర్లు కూతురు రాజేష్,బోడ్ల జగదీష్,నాయకులు రాజేశం, అంకం సతీష్,ఎంపీటీసీ శ్రీనివాస్,నాయకులు,ఆసుపత్రి సిబ్బంది,తదితరులు ఉన్నారు.
