Breaking News

తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత.*

126 Views

*తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత.*

▪️అలిపిరి నడకమార్గంలో రాత్రి తప్పిపోయిన చిన్నారి.

▪️లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారి మృతదేహం.

▪️తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది.

▪️తిరుమలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి చేసింది.

▪️చిరుత దాడిలో బాలిక మృతి చెందింది.

▪️మృతి చెందిన బాలికను లక్షి తాగా గుర్తించారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *