Breaking News ప్రాంతీయం

ఉచిత ఆరోగ్య పరీక్షల నిర్ధారణకు ప్రతిమకు తరలిన పేషెంట్లు….

146 Viewsఉచిత హెల్త్ చెకప్ క్యాంపు కు విశేష స్పందన కనిపించింది కరీంనగర్ లో ఉన్న వైద్య విజ్ఞ్యాన సంస్థ ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట కు సంబంధించిన వారికి ప్రతి సోమవారం ప్రతిమ మెడికల్ కళాశాల (నంగునూర్)లో జరిగే ఉచిత మెడికల్ క్యాంపు కు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ సోమవారం శ్రీకారం చుట్టారు.ప్రతిమ మెడికల్ కళాశాల వారు పంపిన బస్ లో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని ఎల్లారెడ్డిపేట […]

Breaking News

దామోదర్ రాజా నరసింహ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నేత అజ్గర్ మొహ్మద్

125 Viewsదామోదర్ రాజా నర్సింహ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నేత  అజ్గర్ మొహ్మద్ , నమ్మినవారికి నిలిచే మీ నైజం ..ఇచ్చిన మాటకు కట్టుబడే మీ వ్యక్తిత్వం ..ప్రజా సేవ కోసం మీరు పడే తపన మకు నిత్యం స్ఫూర్తిని కలిగిస్తునే ఉంటాయి ..మా అందరి రాజకీయ మార్గదర్శి. మమ్మల్ని ముందుండి నడిపించే అధినేత .మాజీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చేర్మెన్ బడుగు […]

Breaking News

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షతన మండల విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం జరిగింది

144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల  కేంద్రం లో ఆదివారం మండల అధ్యక్షులు ఇరిగి పరశురాములుఅధ్యక్షతన మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవెళ్లి స్వామి గౌడ్, జిల్లా నాయకులు బందెల దేవరాజ్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చెక్కపెల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మానపల్లి సుధా హాజరయ్యారు.ముఖ్యంగా మండల కమిటీ నిర్మాణం, సెస్ […]

Breaking News

వర్గల్ మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందరికీ, ప్రముఖులకు, ప్రజలందరికీ తెలియజేయు విషయము..

130 Viewsవర్గల్ మండల్… మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందరికీ, ప్రముఖులకు, ప్రజలందరికీ తెలియజేయునది, ప్రత్యేక ఓటర్ నమోదు 2023 పురస్కరించుకొని ముసాయిదా ఓటర్ల జాబితా 2023 ప్రకారం ఓటర్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలని ఎలక్షన్ సూపర్వైజర్ తెలిపారు. మీ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాని మీ గ్రామంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర గానీ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంది కావున ఇట్టి విషయాన్ని అందరూ గమనిoచాలని ఎలక్షన్ సూపర్వైజర్ […]

Breaking News ప్రాంతీయం

సాత్వికను స్ఫూర్తిగా తీసుకోవాలి.  అభినందించి చేయూతనందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

145 Viewsరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో ముందుకు సాగాలన్నారు. […]

Breaking News రాజకీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీపీ పిల్లి రేణుక

160 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అల్మాస్పూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పెళ్లి రేణుక చేతుల మీదుగా 7500 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన మరోజు సుశీల భర్త నారాయణకి అందించారు కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గురజాల కమలాకర్ రెడ్డి, బడే రమేష్,కొర్రీ అనిల్, మొగులోజి కిష్టయ్య, డాక్టర్ కిషన్, బొడ్డు కృష్ణ, తలారి మల్లయ్య, గొడుగు దేవయ్య, వంగల ఎల్లారెడ్డి, పసుల అంజయ్య, కొర్రీ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు […]

Breaking News

విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పోలీస్ శాఖ వారి హెచ్చరిక

143 Views1. ????విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం పాఠశాల నుండి వచ్చిన తర్వాత విద్యార్థులను బయట తిరగనీయరాదు. 2. ????మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రుల పై కేసుల నమోదు,వాహనాలు సీజ్ చేయబడతాయి. 3.???? పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించినా, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినా అటువంటి కంప్లైంట్స్ స్కూల్ యాజాన్యం నుండి వచ్చిన యెడల టీసీలు ఇచ్చి ఇంటికి పంపివేయబడతారు. మరే ఇతర స్కూల్లో జాయిన్ చేసుకొని విధంగా చర్యలు […]

Breaking News

వర్గల్ మండల్ :ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రోగ్రాం 2023:

131 Viewsప్రత్యేక ఓటర్ల నమోదు ప్రోగ్రాం 2023 పురస్కరించుకొని వర్గల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు తెలియపరచున్నది ఏమనగా ముసాయిదా ఓటర్ల జాబితా లో పేర్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని తమను కోరుచున్నాము Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ముఖ్య గమనిక వర్గల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా

154 Viewsతేదీ 3 4 డిసెంబర్ 2022 శనివారం ఆదివారం రోజులలో మీ గ్రామ పంచాయతీల దగ్గర ప్రత్యేక ఓటర్ నమోదు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఓటరు జాబితాలో పేరు లేని వారు 18 సంవత్సరాలు నిండినవారు ఓటర్ ఐడి కోసం మీ దరఖాస్తు బి ఎల్ ఓ కు ఇవ్వగలరు పూర్తి వివరాల కోసం మీ గ్రామంలోని బూత్ లెవెల్ ఆఫీసా ను సంప్రదించగలరు. ముసాయిదా ఓటర్ల జాబితా 2023 లిస్టులో మీ యొక్క […]

Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

152 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున చెందిన కోడం లక్ష్మి కుటుంబానికి, మనోధైర్యం కల్పించి ఆర్థికంగా చేయూతనిచ్చిన,సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి……. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున ఉదయం మృతి చెందిన నిరుపేద కుటుంబంకురాలైన *శ్రీ కోడం లక్ష్మీW% రాజేశం కుటుంబసభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి పేదల పెన్నిధిగా నేనున్నా అంటూ వారి కుమారులను కుమార్తెలకు *మనో ధైర్యం కల్పించి *5000/-రూ ఆర్థికంగా తన వంతుగా సింగిల్ […]