వర్గల్ మండల్…
మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందరికీ, ప్రముఖులకు, ప్రజలందరికీ తెలియజేయునది,
ప్రత్యేక ఓటర్ నమోదు 2023 పురస్కరించుకొని ముసాయిదా ఓటర్ల జాబితా 2023 ప్రకారం ఓటర్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలని ఎలక్షన్ సూపర్వైజర్ తెలిపారు.
మీ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాని మీ గ్రామంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర గానీ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంది కావున ఇట్టి విషయాన్ని అందరూ గమనిoచాలని ఎలక్షన్ సూపర్వైజర్ బి నాగరాజు గౌడ్ సూచించారు.
పూర్తి వివరాల కోసం మీ గ్రామ బి ఎల్ వో ను సంప్రదించాలని కోరారు
బి నాగరాజు గౌడ్
ఎలక్షన్ సూపర్వైజర్ వర్గల్ మండలం




