ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అల్మాస్పూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పెళ్లి రేణుక చేతుల మీదుగా 7500 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన మరోజు సుశీల భర్త నారాయణకి అందించారు కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గురజాల కమలాకర్ రెడ్డి, బడే రమేష్,కొర్రీ అనిల్, మొగులోజి కిష్టయ్య, డాక్టర్ కిషన్, బొడ్డు కృష్ణ, తలారి మల్లయ్య, గొడుగు దేవయ్య, వంగల ఎల్లారెడ్డి, పసుల అంజయ్య, కొర్రీ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు




