Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

124 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున చెందిన కోడం లక్ష్మి కుటుంబానికి, మనోధైర్యం కల్పించి ఆర్థికంగా చేయూతనిచ్చిన,సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి…….

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున ఉదయం మృతి చెందిన నిరుపేద కుటుంబంకురాలైన *శ్రీ కోడం లక్ష్మీW% రాజేశం కుటుంబసభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి పేదల పెన్నిధిగా నేనున్నా అంటూ వారి కుమారులను కుమార్తెలకు
*మనో ధైర్యం కల్పించి
*5000/-రూ ఆర్థికంగా తన వంతుగా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సహాయం అందించారు
వారి వెంటపద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు వనం బొందయ్య, రాపెల్లి దేవాంతం, దోమల భాస్కర్, సుంకి భాస్కర్, మద్రాల వినోద్& నరేష్,
మరియు వార్డు సభ్యులు కొడుమోజు దేవేందర్ గారు,గుండెల్లి స్వామి, సురేష్,అనిల్,పద్మా రెడ్డి, శేఖర్, తదితరులు వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేసి వారికి అండగా మేమున్నామంటూ భరోసాను కల్పించారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7