Breaking News

దామోదర్ రాజా నరసింహ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నేత అజ్గర్ మొహ్మద్

126 Views

దామోదర్ రాజా నర్సింహ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నేత  అజ్గర్ మొహ్మద్ , నమ్మినవారికి నిలిచే మీ నైజం ..ఇచ్చిన మాటకు కట్టుబడే మీ వ్యక్తిత్వం ..ప్రజా సేవ కోసం మీరు పడే తపన మకు నిత్యం స్ఫూర్తిని కలిగిస్తునే ఉంటాయి ..మా అందరి రాజకీయ మార్గదర్శి. మమ్మల్ని ముందుండి నడిపించే అధినేత .మాజీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చేర్మెన్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి “తన గుండె చప్పుడు ఏప్పుడు జనమే
“తన ఆశయం ఎల్లప్పుడూ జన హితమే”
శ్రీ దామోదర్ రాజనర్సింహ గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
**మీ అజ్గర్ మొహ్మద్**

No Slide Found In Slider.

Poll not found