Breaking News ప్రకటనలు ప్రాంతీయం

హోలీ రోజున రోడ్లపై ఆకతాయి పనులు చేయవద్దు… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

214 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా తెలియజేయు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదన్నారు.ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునాని మీడియా సమావేశంలో తెలిపారు.హోలీ పండుగ […]

Breaking News

అభిమానుల ఆప్యాయత, వృద్ధులకు ఆత్మసంతృప్తి.

130 Viewsబీజేపీ రాష్ట్ర నాయకులు పుదారి నందన్ గౌడ్ జన్మదినం సందర్భంగా నందన్ అన్న అభిమానులు కొండపాక లోని ఆనంద నిలయం వృద్ధాశ్రమానికి వెళ్ళి పండ్లు వితరణ చేయడం జరిగింది, వృద్ధులు వారి ఆశీస్సులు అందజేయడం జరిగింది… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మూడు రోజులు నీళ్లు బంద్. O8,09,10-032023.

143 Viewsమండల్ వర్గల్ గ్రామం మజీద్ పల్లి,గ్రామ ప్రజలకు తెలియజేయునది, మూడు రోజులపాటు నీళ్లు రావు గనక ఉన్న నీటిని పొదుపుగా వాడగలరని మనవి చేసుకుంటున్నానని గ్రామ సర్పంచ్ తెలియజేశాడు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

జె సి ఎల్ కార్యాలయము వద్ద మహ ధర్నా లో సిద్ధిపేట జిల్లా సిఐటియు నాయకులు

132 Views    కనీస వేతనాలు జీవోలను సవరించాలని, పెండింగ్ లో ఉన్న ఐదు జీవోలను గెజిట్ చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన మహాధర్నా లో పాల్గొన్న సిద్ధిపేట జిల్లా సిఐటియు అద్యక్ష ఉపాధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, బండ్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ వేణగోపాల్, రాజలింగం, కుమార్ కార్మికులు పాల్గొన్నారు ధర్నా ఆనంతరం సిఐటియు తరుపున అదనపు కమిషనర్ కు వినతి పత్రం […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. మంత్రి కేటీఆర్

131 Viewsతంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి – ఆశా వర్కర్ల […]

Breaking News

మజీద్ పల్లిలో కామధనం…

128 Viewsవర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలో కాముని దహనం అర్ధరాత్రి జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామ ప్రధమ పౌరుడై నా గ్రామ సర్పంచ్ శివరములు గౌడ్, ఇంకా గ్రామ పెద్దలు తదితరులు కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్ నాచారం గ్రామానికి మహార్దశ.

142 Views తెలంగాణ హార్దిక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నాచారం గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగుకు 20 లక్షల రూపాయలు, మరియు నాచారం ఎల్లమ్మ గుడి నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు మరియు బ్రిడ్జికి రెండు కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు నాచారం గ్రామ ప్రజలు హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ విషయాలు తెలుసుకున్న, జాలిగామ వెంకటేష్ గౌడ్ ఎంపీటీసీ నాచారం ఎంపిటిసి లఫోరం, అధ్యక్షులు వర్గల్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తరమేస్తే ఊరుకుంటామా ఇక్కడ బీఆర్ఎస్ తగ్గేదేలే….. పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి

199 Viewsతరిమేస్తామంటే ఊరుకుంటామా? – మీ గంగిరెద్దు వేషాలు తెలంగాణలో సాగనివ్వం -ఖబర్దార్ రేవంత్ రెడ్డి – పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉరిషాలను సిరిసిల్లగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్ ను తరిమేయాలి అని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండిస్తూ ఆదివారం ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ […]

Breaking News కథనాలు ప్రాంతీయం

పోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట

457 Viewsపోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట…!! ఎల్లారెడ్డిపేట మార్చి 05 : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి శనివారం కులాంతర వివాహం చేసుకున్నారు, అమ్మాయి తల్లి దండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ప్రేమ జంట ఎల్లారెడ్డిపేట పోలీసులను శని వారం రాత్రి ఆశ్రయించినట్లు సమాచారం, ఈ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

విమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ …

219 Viewsవిమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ విమర్శలు మాని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కొంతమంది […]