బీజేపీ రాష్ట్ర నాయకులు పుదారి నందన్ గౌడ్ జన్మదినం సందర్భంగా నందన్ అన్న అభిమానులు కొండపాక లోని ఆనంద నిలయం వృద్ధాశ్రమానికి వెళ్ళి పండ్లు వితరణ చేయడం జరిగింది, వృద్ధులు వారి ఆశీస్సులు అందజేయడం జరిగింది…
156 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]
149 Viewsచేతివృత్తులకు చేతినిండా ఉపాధి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి మర్కూక్: బిసి బంధుతో కులవృత్తి దారులకు చేతినిండా ఉపాధి ఉంటుందని, బిసిలు ఆర్థిక అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి అన్నారు. మర్కూక్ గ్రామానికి చెందిన మంగలి బిక్షపతికి బిసిబంధు కింద మంజూరైన లక్ష సహాయం చెక్కును శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు బిక్షపతికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ […]
84 Views టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలోని జర్నలిస్టులకు స్థలాలు అందించి గృహాలను కూడా నిర్మించి ఇస్తామని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా పలు పత్రికల్లో పనిచేస్తున్న విలేకరులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]