కనీస వేతనాలు జీవోలను సవరించాలని, పెండింగ్ లో ఉన్న ఐదు జీవోలను గెజిట్ చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన మహాధర్నా లో పాల్గొన్న సిద్ధిపేట జిల్లా సిఐటియు అద్యక్ష ఉపాధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, బండ్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ వేణగోపాల్, రాజలింగం, కుమార్ కార్మికులు పాల్గొన్నారు ధర్నా ఆనంతరం సిఐటియు తరుపున అదనపు కమిషనర్ కు వినతి పత్రం అందజేసినారు హాజరైన సిఐటియు రాష్ట్ర నాయకులు, వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.




