మండల్ వర్గల్ గ్రామం మజీద్ పల్లి,గ్రామ ప్రజలకు తెలియజేయునది, మూడు రోజులపాటు నీళ్లు రావు గనక ఉన్న నీటిని పొదుపుగా వాడగలరని మనవి చేసుకుంటున్నానని గ్రామ సర్పంచ్ తెలియజేశాడు.
63 Viewsరైల్వే కూలీగా రాహుల్ గాంధీ సెప్టెంబర్ 21 దిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మాస్ లుక్కులో కనిపించారు దిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు. ఈ సందర్భంగా అక్కడి కూలీలతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. రాహుల్ తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్గా మారిన విషయం తెలిసిందే దీనికి రాహుల్ స్పందించారు గురువారం ఆయనే స్వయంగా ఆనంద్ […]
207 Views *భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలి* *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు* *తగిన జాగ్రత్తలు పాటించండి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు* భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా కరీంనగర్ కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. పరివాహక, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలకు సహాయం అందించే […]