Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గ్రామ దేవతకు దున్నపోతు బలి..

503 Viewsగ్రామ దేవతకు దున్నపోతు బలి.. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు రైతులు పంట పొలాలు చల్లగా ఉండాలని ఏలాంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు ఊరు మీద గత రెండు సంవత్సరాల నుండి దున్నపోతును మైసమ్మకు వదిలిపెట్టారు ఆదివారం రోజు డప్పు చప్పులతో ఊరేగింపుతో మేకపోతు గొర్రెపోతు దానికి తోడుగా అర్ధరాత్రి రాత్రి 11 గంటలకు ప్రాంతంలో బలి ఇవ్వడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈ యొక్క బలి ఇచ్చిన తర్వాత […]

Breaking News

ఒక్క క్షణం, ఒక్క క్షణం నువ్వు అలోచించి ఉంటే, రోజు లాగే ఈ రోజు గడిచేది.

1,606 Viewsక్షణికావేశంతో ఉరి… కన్నవాళ్ళ పరిస్థితి ఏంటి మరి…???. చేతి కందిన కొడుకు ఉరేసుకుని చనిపోయాడు. పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచుతారు అనేది అనుభవానికి వస్తే కానీ తెలియదు,,,??? అమ్మ పురిటి నొప్పులతో కన్నా, కత్తులతో కడుపు కోసి నిన్ను తీసిన, భయపడదు, బాధపడదు, నొప్పిని భరిస్తుంది, సహిస్తుంది, ఎందుకంటే నువ్వు ఉన్నావన్న సంతోషంతో, నువ్వు తన జీవితంలోకి వచ్చావు అన్న ఆనందంతో,,, నీకోసం నిద్ర లేనిఎన్నో రాత్రులు గడుపుతుంది,నువ్వు హాయిగా నిద్ర పోవాలని, అమ్మానాన్నలు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

నిండు గర్భవతులకు పండ్ల పంపిణీ…. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ దంపతులు

378 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ పుట్టినరోజు సందర్బంగా గర్భవతులకు పండ్ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజున్ల ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదిన సందర్బంగా ఎల్లారెడ్డిపేట లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని గర్భవతులకు సుమారు 30 మందికి పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని స్రవంతి, వైద్యసిబ్బంది రజని సతీష్, భారతం వెంకటేష్,ఆశ వర్కర్ దోనుకుల […]

Breaking News

మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

185 Views మర్కుక్  మండలం పాములపర్తి గ్రామంలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న ,విశ్వ మేధావి ,న్యాయకోవిదుడు, ఆర్థికవేత్త డా” బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ తీరుమ ల్ రెడ్డి గారు మరియు గ్రామ సచివాలయం మరియు గ్రామ యువకుల అధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఇది విగ్రహం కాదు ఇది ఒక విప్లవం

148 Views  హైదరాబాద్: ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం. ఇది ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ క‌ల‌ల‌ను సాకారం చేసే దీపిక అని అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఉద్దేశించి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌గా ఉన్నారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ హృద‌యపూర్వ‌కంగా జై భీమ్ తెలియ‌జేస్తున్నాను. ప్ర‌తి సంవ‌త్స‌రం జయంతి నిర్వ‌హిస్తున్నాం. పాటలు పాడుతున్నాం.. ఆడుతున్నాం. ఆక్రోశాన్ని తెలియ జేస్తున్నాం. సంవ‌త్సరాలు, శ‌తాబ్దాలు గడిచిపోతున్నాయి. ఒక్కటే మాట మ‌నవి చేస్తున్నాను. […]

Breaking News

ఈ రోజు పాములపర్తి లో అంబేద్కర్ జయంతి వేడుకలు

150 Views  మర్కుక్ మండలం పాములపర్తి గ్రామం హరిజన వాడలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న ,విశ్వ మేధావి ,న్యాయకోవిదుడు, ఆర్థిక డా” బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలో మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మరియు పీ పాండు గౌడ్ గ్రామ యువకులు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

బీ ఆర్ ఎస్ కార్యకర్తకు జన్మదిన శుభాకాంక్షలు

208 Views*ములుగు మండలంBRS పార్టీ సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి చింతల ప్రభాకర్ ముదిరాజ్ కొల్తూర్ గారిది ఈరోజు14/ 04/1996 పుట్టినరోజు సందర్భంగా సీఎం సార్ మీటింగ్‌లో ఉండటం వల్ల ఫోన్‌లో కృతజ్ఞతలు చెప్పడం జరిగింది*ములుగు మండలంBRS పార్టీ సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి చింతల ప్రభాకర్ ముదిరాజ్ కొల్తూర్ గారి పుట్టినరోజు ఈరోజు 14/04/1996 సీఎం సార్ మీటింగ్‌లో ఉండటం వల్ల ఫోన్‌లో కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ములుగు మండలం మలుగు మండల జుబేర్ భాష […]

Breaking News

రాజ్యాంగ నిర్మాణం.

1,384 Viewsమండల్ వర్గల్ మజీద్ పల్లి గ్రామంలో, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా  గ్రామ ప్రజలు, యువకులు, గ్రామ సర్పంచ్, ఎంపీపీ లతా రమేష్, తదితరులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు. భారత రాజ్యాంగం నిర్మించబడిన తీరు: రాజ్యాంగాన్ని నిర్మించడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రా జ్యాంగాన్ని చేత్తో కాగితాలపై రాసింది ఎవరు? భారత రాజ్యాంగాన్ని చేత్తో […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన మహబూబ్ నగర్ జిల్లా సైనికులు, కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ ….

574 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]

Breaking News

అందరికీ స్ఫూర్తి అంబేద్కర్ ఆయన ఆశయాలను కొనసాగిద్దాం – బస్వాపూర్ గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి

113 Views జగదేవపూర్ మండలం లోని బస్వాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జగదేవపూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు గ్రామ ప్రజాప్రతినిధులు కోఆప్షన్ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు దళిత బహుజన సంఘాలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com