మర్కుక్ మండలం పాములపర్తి గ్రామం హరిజన వాడలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న ,విశ్వ మేధావి ,న్యాయకోవిదుడు, ఆర్థిక డా” బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలో మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మరియు పీ పాండు గౌడ్ గ్రామ యువకులు
