Breaking News

అందరికీ స్ఫూర్తి అంబేద్కర్ ఆయన ఆశయాలను కొనసాగిద్దాం – బస్వాపూర్ గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి

113 Views

జగదేవపూర్ మండలం లోని బస్వాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జగదేవపూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు గ్రామ ప్రజాప్రతినిధులు కోఆప్షన్ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు దళిత బహుజన సంఘాలు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *