117 Views తొగుట మండలంలోని గుడికందుల గోవర్ధనగిరి, వర్ధరజ్ పల్లె గ్రామాలలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను అంచనా వేయలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీ. జే. వై. ఎమ్ జిల్లా మాజీ […]
Breaking News
వడగండ్ల వర్షంతో కడగండ్ల పాలైన రైతన్నలకు భరోసా ఇవ్వనున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేడు తొగుట మండలంలో వడగండ్ల నష్టాన్ని పరిశీలించనున్న ఎంపీ
114 Viewsతొగుట: పంట చేతికి వొచ్చిన సమయంలో..వడగండ్ల వర్షం మూలంగా నష్టపోయిన రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు భరోసా ఇవ్వనున్నారు.. తొగుట మండలంలోని వరదరాజు పల్లి గోవర్ధనగిరి గుడికందుల గణపురం బండారుపల్లి పెద్ద మాసంపల్లి ఎల్లారెడ్డిపేట తదిత గ్రామాల్లో వడగండ్ల వర్షం మూలంగా రైతన్నలకు అపార నష్టం వాటిల్లింది…. విషయాన్ని తెలుసుకున్న మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజుపల్లి, గోవర్ధన గిరి, గుడికండుల తదితర […]
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.
597 Views *నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు* *4 సంవత్సరాలు ప్రొబేషనరి గడువు ముగిసినందున తమని రెగ్యులరైజ్ చేయాలని,తమ సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. *ఈ విషయాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రెగ్యులరైజ్ అయ్యేలా చూస్తానని హామీనిచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ : గ్రామ పంచాయతీల్లో పని […]
చాట్లపల్లి గ్రామంలో జరగబోయే బీరప్ప పెద్ద పండుగకు సహాయం అందజేసిన సర్పంచ్ రాచర్ల నరేష్
111 Views జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో జరగబోయే కురుమ కుల దైవమైన బీరప్ప పెద్ద పండుగకి గ్రామ సర్పంచ్ రాచర్ల నరేష్ గుప్త పండుగ ఖర్చు సహాయంగా రూ. లు.71116 ఇచ్చారు. నరేష్ మాట్లాడుతూ గ్రామంలో గత 28 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీరప్ప పెద్ద పండుగ నా సర్పంచ్ హయాములో ఇప్పుడు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు అడగగానే సహాయం చేసినందుకు కురుమ కమిటీ సభ్యులు అనదం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చాట్లపల్లి […]
నవ వధువుకు చేయూతనిచ్చిన లక్ష్మీ ఫౌండేషన్
132 Views ప్రజ్ఞాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సంఘం మల్లవ్వ భర్త కీ”శే సంఘం నాగులు వారి కూతురు నాగరాణి వివాహమునకు లక్ష్మీ ఫౌండేషన్ తరపున మార్కంటి వరలక్ష్మి కనకయ్య పుస్తే మట్టల గురించి 8000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మూడవ వార్డు అధ్యక్షుడు శ్రీరామ్. మల్లేశం గజ్వేల్- ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు కదుల.ఎల్లేశం, టౌన్ సోషల్ మీడియా టౌన్ ప్రధాన కార్యదర్శి గుండు.మల్లేశం, గుజ్జేటి.రాజు ఆర్.ఎం.పి, ముదిరాజ్ […]
ఈరోజు ఉదయం 10 గం. ల నుండి శ్రీరంగనాథస్వామి వారి దివ్య మూలమూర్తికి, విగ్రహ మూర్తులకు అభిషేకం జరిగింది…
140 Views*జై శ్రీరంగనాథ* ఈరోజు ఉదయం 10 గం. ల నుండి శ్రీరంగనాథస్వామి వారి దివ్య మూలమూర్తికి, విగ్రహ మూర్తులకు అభిషేకం జరిగింది… *దీనినే తిరుమంజన స్నపనము అంటారు…* నవకలశాలలో పంచామృతములు, పళ్లరసాలు, సువాసన ద్రవ్యములు కలిపిన పవిత్ర జలముతో నింపి, ఆ కలశాలలోకి అధిదేవతలను ఆవాహన చేసి, ఆ జలముతో వేదమంత్రోచ్ఛారణ వైభవంగా స్వామివారి మధ్య అభిషేకం. …. *ఈ విధానం యాదాద్రి వంటి ప్రసిద్ధ క్షేత్రాలలో జరిగే సంప్రదాయం…* ఇవాళ మరో విశేషం – […]
148 Views *AZ ఫౌండేషన్ ధ్వర ఈ రోజు కొక్కొండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు జుబేర్ పాషా గారు* *రంజాన్ పండగ కనుక* *కొక్కొండ సింగన్నగూడ శ్రీరాంపూర్ క్షీరసాగర్ వాగునుతి గ్రామాల రెండువందల ముస్లిం కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిన జుబేర్ పాషా గారు* ఈ కార్యక్రమంలో *ములుగు మండల ఎంపీపీ లావణ్య అంజన్ గౌడ్ కొక్కొండ సర్పంచ్ బంగల గణేష్* *సింగన్న గూడ సర్పంచ్ బాలు కార్యకర్తలు ఆసీఫ్ నజీర్ గ్రామం […]
ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ….
342 Views.ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి …. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు గురువారం రోజున లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో సుమారుగా 200 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఎప్పుడు ఇలాగే ఇఫ్తార్ దావత్ ను తాను ఇవ్వాలని దేవుడిని […]
నిర్లక్ష్యంగా పడవేసిన పగిలిన బీర్ సీసా…..
234 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని మూడవ బైపాస్ రోడ్డు వద్ద కామారెడ్డి ప్రధాన రహదారిపై లక్కీ రెస్టారెంట్ డివైడర్ మధ్యలో మద్యం సేవించి అక్కడే బీర్ సీసాలను నిర్లక్ష్యంగా పగలగొట్టిన ఆకతాయిలు మద్యం ప్రియులు. ద్విచక్ర వాహనాలు చూసుకోకపోతే అంతే పంచర్ కావడం లేదా కింద వాడడం ఇలాంటి సంఘటనలు ప్రమాదానికి దారి తీస్తాయి ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎల్లారెడ్డిపేట మండల గ్రామస్తులు కోరారు Telugu News 24/7tslocalvibe.com
చింతకింది శ్రీనివాస్ కు మాతృవియోగం
154 Viewsచింతకింది శ్రీనివాస్ కు మాతృవియోగం రామవ్వ ఇక లేరు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చింతకింది శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి చింతకింది రామవ్వ ( 90 ) మంగళవారం సాయంత్రం మరణించారు, ఆమే కు కుమార్తెలు లక్ష్మీ , ప్రేమల , బాలమణి, కుమారుడు శ్రీనివాస్ గౌడ్ వున్నారు గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘానికి చెందిన స్మషానవాటికలో బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించాడని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కులస్తులు ఏర్పాటు చేస్తున్నారు […]







