Breaking News ప్రాంతీయం

చాట్లపల్లి గ్రామంలో జరగబోయే బీరప్ప పెద్ద పండుగకు సహాయం అందజేసిన సర్పంచ్ రాచర్ల నరేష్

110 Views

జగదేవపూర్  మండలంలోని చాట్లపల్లి గ్రామంలో జరగబోయే కురుమ కుల దైవమైన బీరప్ప పెద్ద పండుగకి గ్రామ సర్పంచ్  రాచర్ల నరేష్ గుప్త  పండుగ ఖర్చు సహాయంగా రూ. లు.71116 ఇచ్చారు. నరేష్ మాట్లాడుతూ గ్రామంలో గత 28 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీరప్ప పెద్ద పండుగ నా సర్పంచ్ హయాములో ఇప్పుడు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు  అడగగానే సహాయం చేసినందుకు కురుమ కమిటీ సభ్యులు అనదం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చాట్లపల్లి కురుమ సంఘం  సభ్యులు అందరూ పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *