తొగుట: పంట చేతికి వొచ్చిన సమయంలో..వడగండ్ల వర్షం మూలంగా నష్టపోయిన రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు భరోసా ఇవ్వనున్నారు.. తొగుట మండలంలోని వరదరాజు పల్లి గోవర్ధనగిరి గుడికందుల గణపురం బండారుపల్లి పెద్ద మాసంపల్లి ఎల్లారెడ్డిపేట తదిత గ్రామాల్లో వడగండ్ల వర్షం మూలంగా రైతన్నలకు అపార నష్టం వాటిల్లింది…. విషయాన్ని తెలుసుకున్న మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజుపల్లి, గోవర్ధన గిరి, గుడికండుల తదితర గ్రామాల్లో పర్యటించనున్నారు.. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు .. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు నామినేటెడ్ ప్రతినిధులు మీడియా మిత్రులు హాజరుకావాలని కోరుతున్నాం..
*జీడిపల్లి రాంరెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొగుట*
