*AZ ఫౌండేషన్ ధ్వర ఈ రోజు కొక్కొండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు జుబేర్ పాషా గారు*
*రంజాన్ పండగ కనుక*
*కొక్కొండ సింగన్నగూడ శ్రీరాంపూర్ క్షీరసాగర్ వాగునుతి గ్రామాల రెండువందల ముస్లిం కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిన జుబేర్ పాషా గారు*
ఈ కార్యక్రమంలో
*ములుగు మండల ఎంపీపీ లావణ్య అంజన్ గౌడ్ కొక్కొండ సర్పంచ్ బంగల గణేష్*
*సింగన్న గూడ సర్పంచ్ బాలు కార్యకర్తలు ఆసీఫ్ నజీర్ గ్రామం పలుగొన్నారు.*
