ప్రజ్ఞాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సంఘం మల్లవ్వ భర్త కీ”శే సంఘం నాగులు వారి కూతురు నాగరాణి వివాహమునకు లక్ష్మీ ఫౌండేషన్ తరపున మార్కంటి వరలక్ష్మి కనకయ్య పుస్తే మట్టల గురించి 8000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మూడవ వార్డు అధ్యక్షుడు శ్రీరామ్. మల్లేశం గజ్వేల్- ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు కదుల.ఎల్లేశం, టౌన్ సోషల్ మీడియా టౌన్ ప్రధాన కార్యదర్శి గుండు.మల్లేశం, గుజ్జేటి.రాజు ఆర్.ఎం.పి, ముదిరాజ్ సంఘం ప్రజ్ఞాపూర్ ఉపాధ్యక్షుడు. కదుల్ల. దేవేందర్, సంఘం.చంద్రశేఖర్, బండ్ల. బాలచందర్ మొదలగువారు పాల్గొన్నారు.