127 Viewsవికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత వారి ఆర్థిక సహకారం మరియు సోషల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్ వారి సహకారంతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రము,వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో బల్దియా పరిధి 40 వ డివిజన్ పరిధి ఉర్సు రంగలీలా మైదానం లో బుధవారం ట్రాన్స్ జెండర్ మహిళలకు ఏర్పాటు చేసిన ఆటో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభ కార్యక్రమం లో రాష్ట్ర మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఆకుల లలిత తో […]
Breaking News
నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి
119 Views *నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి.* *ఫోక్సో మరియు ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి* .కమ్యూనిటీ పోలీసులు భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు మరియు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలి.* *2021, 2022 సంవత్సరం లో(అండర్ ఇన్వెస్టిగేషన్) పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు.* *పెండింగ్ కేసులపై, ఫంక్షనల్ వర్టికల్ పై సమీక్ష సమావేశం* పోలీస్ […]
ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి – దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జి చందన
122 Viewsర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి – దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జి చందన —– దుబ్బాక : విద్యా సంస్థల్లో కొత్తగా చేరే విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్ధులు చేసే ర్యాగింగ్ మూలంగా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం అవడంతో పాటు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జి చందన అన్నారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *ర్యాగింగ్ ముప్పు* అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా […]
ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యటనకు *ఎమ్మెల్సీ కవిత*
111 Views , న్యూజిలాండ్‌లో బోనాలు పండుగలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జులై 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బెన్ లో, జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో బోనాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఏప్రిల్ 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బెన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ […]
ఐశ్వర్య బి హబ్ ను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
106 Views కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట కేవీఆర్ కాలనీలో మమతా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బి హబ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధులుగా ఈరోజు అధినాయకత్వం వహించారు. నాణ్యమైన సేవతో ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ శంభీపూర్ కృష్ణవేణి కృష్ణ గారు, […]
ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి
134 Views ఈరోజు ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు *శ్రీ కల్వకుంట్ల తారక రామారావు* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ డిసిసిబి బట్టు అంజి రెడ్డి,ములుగు ఆత్మకమిటీ ఛైర్మన్ గుండారెడ్డి,ములుగు పిఎస్‌సిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్,అధ్యక్షులు టి.బి.ఎస్. జనరల్ సెక్రెటరీ బాబుగౌడ్, మనోహరాబాద్ ఎంపీటీసీ పొట్టోళ్ల వెంకటేష్ గౌడ్, సినీ హీరో అనిల్ మొగిలి కలిశారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
రక్తదానం చేసిన ఇటిక్యాల సర్పంచ్ చంద్ర శేఖర్
128 Views జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ బుదవారం రక్తదానం చేసి దాతృత్వం పొందారు ఇటిక్యాల రక్త గుప్త గ్రామానికి చెందిన చిగురుపల్లి ఎల్లం కు రెండు కిడ్నీలు పాడవడంతో డయాలాసిస్ ఆర్విఎం హాస్పిటల్ లో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అడగడంతో వెంటనే స్పందించి 28వసారి జరిగిన సర్పంచ్ చంద్రదానం శేఖర్ ఈ సందర్భంగా రావి కంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మరొకరికి ప్రాణదానమని యువత రక్తదానం చేయవలసి ఉంటుంది ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
రైతుల పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేసిన మన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు
125 Views నియోజక వర్గం , పట్టణంలో BRS పార్టీ ప్రకారం ఈ రోజు మన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి సమక్షలో నిరసన ర్యాలీ నిర్వహించారు,రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు 3 గంటల కరెంట్ చాలుఅని అన్నారు, రైతుల పై ఎందుకు అంత వివక్ష అని అన్నారు,రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు …అతను మాట్లాడిన మాటలు వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ సర్కార్ కాబట్టే రైతులకు అనేక సంక్షేమ […]
పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
181 Views కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సామాజిక కార్యకర్త* *తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు. గురువారం నాడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రం* *పరిశుద్ద కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ వారితో పాటు సమ్మెలో నిలబడి* *సంఘీభావం తెలిపి వారు పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. వారి ప్రాణాలను పణంగా* *పెట్టి గ్రామాలలో పరిసరాల శుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న వారి […]
టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కింది ..టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
180 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం…. టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కిందని . రాజన్న సిరిసిల్ల జిల్లా.టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కాంగ్రెస్పై ధ్వజమెత్తారు గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ ముందరరైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి, రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు అనంతరం సింగిల్ విండో అధ్యక్షుడు మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సెస్ […]





