నియోజక వర్గం , పట్టణంలో BRS పార్టీ ప్రకారం ఈ రోజు మన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి సమక్షలో నిరసన ర్యాలీ నిర్వహించారు,రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు 3 గంటల కరెంట్ చాలుఅని అన్నారు, రైతుల పై ఎందుకు అంత వివక్ష అని అన్నారు,రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు …అతను మాట్లాడిన మాటలు వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ సర్కార్ కాబట్టే రైతులకు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయ్ , కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నపుడు ఇపుడు కెసిఆర్ సర్కార్ వచ్చిన తరవాత రైతుల జీవన విధానం ఎలా వుంది. అనేది ప్రజలు ,రైతులు చూస్తున్నారు.. అని చెప్పారు..ఈ కార్యక్రమంలో రైతు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ,మున్సిపల్ చైర్మన్,వైఎస్ చైర్మన్,జిల్లా నాయకులు, మండల నాయకులు,రైతులు,కౌన్సిలర్లు ,కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు..
